Home / Photos
నీ అందాన్ని కొలవడానికి కొలతలు కూడా సరిపోవేమో..!
By Naresh K
సోషల్ మీడియాలో దివి ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది. సినిమా విశేషాలతో, వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది ఈ హ్యాట్ బ్యూటీ. సోషల్ మీడియాలో అమ్మడును ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా అధికంగా ఉంది.
1/5
Photo Credit: Actress Divi Vadthya Dazzles
Share
బిగ్బాస్ షోతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి దివి వద్త్య. బిగ్బాస్కు ముందు 'మహర్షి', 'గాడ్ ఫాదర్' వంటి సినిమాల్లో నటించినా రాని గుర్తింపును, కేవలం ఒక్క రియాలిటీ షోతో దక్కించుకుంది.
2/5
Photo Credit: Actress Divi Vadthya Dazzles
Share
మంచి హైట్, ఫిజిక్ ఉన్నప్పటికీ, హీరోయిన్గా పెద్దగా అవకాశాలు రాకపోవడం దివిని నిరాశపరిచింది.బిగ్బాస్ తర్వాత వచ్చిన పాపులారిటీతో కొన్ని వీడియో సాంగ్స్, వెబ్ సిరీస్లలో నటించినా, అవి అనుకున్నంత గుర్తింపు తీసుకురాలేకపోయాయి.
3/5
Photo Credit: Actress Divi Vadthya Dazzles
Share
దివి సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటుంది. తన సినిమా విశేషాలను, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. దివిని ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా గణనీయంగా ఉంది.
4/5
Photo Credit: Actress Divi Vadthya Dazzles
Share
ఆమె షేర్ చేసిన ఫొటోషూట్ నెట్టింట వైరల్గా మారింది. ఈ ఫొటోల్లో తన నడుము అందాలతో పాటు ఎద అందాలు కనిపించేలా ఇచ్చిన ఫోజులు హైలెట్ అయ్యాయి. ఆకర్షణీయమైన ఫొజులతో కుర్రకారు మతులు పోగొడుతోంది.
5/5
Photo Credit: Actress Divi Vadthya Dazzles
Share
దివి డ్రెస్సు ఫొటోలపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. దివి అందాల కోసం ఆస్తులు మొత్తం అమ్ముకుంటా అని ఓ నెటిజన్ కామెంట్ చేస్తే.. పర్ఫెక్ట్ ఫిగర్ అని మరికొందరు రియాక్ట్ అవుతున్నారు. నీ అందాన్ని కొలవడానికి కొలతలు కూడా సరిపోవేమో అంటూ మరో నెటిజన్ రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం దివి టాటూ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.


Click it and Unblock the Notifications