నటి దివి వద్త్య అందే గుర్తు పట్టని వారండరు. బిగ్ బాస్ రియాలిటీ షోతో ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకుంది. ముందు కొన్ని సినిమాలు చేసినప్పటికి రాని గుర్తింపు బిగ్ బాస్ ఒక్క షోతో వచ్చింది.
1/4
నీ అందానికి బానిస కానివాడెవడు..! | Divi Vadthya: Radiating Grace And Undeniable Glamour - Oneindia Telugu/photos/divi-vadthya-radiating-grace-and-undeniable-glamour-oi123504.html
Photo Credit: Divi Vadthya
Share
నటి దివి వద్త్య అందే గుర్తు పట్టని వారండరు. బిగ్ బాస్ రియాలిటీ షోతో ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకుంది.
2/4
నీ అందానికి బానిస కానివాడెవడు..! | Divi Vadthya: Radiating Grace And Undeniable Glamour - Oneindia Telugu/photos/divi-vadthya-radiating-grace-and-undeniable-glamour-oi123504.html#photos-1
Photo Credit: Divi Vadthya
Share
కొన్ని సినిమాలు చేసినప్పటికి రాని గుర్తింపు బిగ్ బాస్ ఒక్క షోతో వచ్చింది. మహేష్ బాబు మహర్షి, చిరంజీవి గాడ్ ఫాదర్ వంటి సినిమాల్లో నటించింది. మంచి హైట్ ,ఫిజిక్ దివి సొంతం. హీరోయిన్ మెటీరియల్ అయినప్పటికీ పెద్దగా అవకాశాలు రావడం లేదు.
3/4
నీ అందానికి బానిస కానివాడెవడు..! | Divi Vadthya: Radiating Grace And Undeniable Glamour - Oneindia Telugu/photos/divi-vadthya-radiating-grace-and-undeniable-glamour-oi123504.html#photos-2
Photo Credit: Divi Vadthya
Share
సోషల్ మీడియాలో దివి ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది. సినిమా విశేషాలతో, వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది ఈ హ్యాట్ బ్యూటీ.
4/4
నీ అందానికి బానిస కానివాడెవడు..! | Divi Vadthya: Radiating Grace And Undeniable Glamour - Oneindia Telugu/photos/divi-vadthya-radiating-grace-and-undeniable-glamour-oi123504.html#photos-3
Photo Credit: Divi Vadthya
Share
ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలను అభిమానుల కోసం షేర్ చేస్తుంటుంది. తాజాగా తన ఫొటో షూట్‌తో అభిమానులను పలకరించింది. ఈ ఫొటోల్లో థైస్ అందాలతో అదరగొట్టింది. అలాగే క్లీవేజ్ షోతో అల్లాడించింది. తనదైన అందంతో కవ్వించింది. ఈమె అందాల వలకు కుర్రళ్ల మతులు చెడిపోతున్నాయి.