Home / Photos
మాజీ మంత్రి రోజా ఇంట దసరా సంబరాలు: పట్టుచీరలో మెరిసిన ఫైర్ బ్రాండ్!
By Naresh K
నటిగా, నాయకురాలిగా తనదైన శైలిని ప్రదర్శించే మాజీ మంత్రి రోజా ఇంట దసరా సంబరాలు అంబరాన్ని తాకాయి.
1/7
Photo Credit: Ex-Minister Roja
Share
రాజకీయాల్లో తనదైన ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి రోజా, దసరా పండుగ సందర్భంగా ఇంట్లో మాత్రం అచ్చమైన తెలుగు గృహిణిగా మారిపోయారు.
2/7
Photo Credit: Ex-Minister Roja
Share
కుటుంబ సభ్యులు, ఆత్మీయుల మధ్య ఆమె నివాసంలో దసరా వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.
3/7
Photo Credit: Ex-Minister Roja
Share
ఆమె ధరించిన సంప్రదాయబద్ధమైన పట్టుచీర, ఆభరణాలు రోజా అందాన్ని మరింత పెంచాయి.
4/7
Photo Credit: Ex-Minister Roja
Share
రోజా ఇల్లు రంగురంగుల రంగవల్లులు, తోరణాలు, వివిధ రకాల పూలతో నిండిపోయి పండుగ శోభను సంతరించుకుంది.
5/7
Photo Credit: Ex-Minister Roja
Share
దుర్గాదేవికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, కుటుంబమంతా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.
6/7
Photo Credit: Ex-Minister Roja
Share
సాధారణంగా రోజాను తెరపై, రాజకీయ వేదికలపై దూకుడుగా చూసే అభిమానులకు, ఇంట్లో సాంప్రదాయ దుస్తుల్లో, ప్రశాంతంగా కనిపిస్తున్న ఈ దృశ్యాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
7/7
Photo Credit: Ex-Minister Roja
Share
రాజకీయాలకు దూరంగా, కుటుంబ అనుబంధాలకు విలువనిస్తూ రోజా ఈ దసరా వేడుకలను మధురానుభూతిగా మలుచుకున్నారు. ఈ వేడుకల రంగుల హంగామా , కుటుంబ అనుబంధాల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications