Home / Photos
షర్ట్ బటన్ విప్పి మరీ ఆ పార్ట్ చూపిస్తూన్న తెలుగు స్టార్ యాంకర్
By Naresh K
సోషల్ మీడియా ద్వారా చాలామంది స్టార్లుగా ఎదిగారు. అలాంటి వారిలో యాంకర్ స్రవంతి చొక్కారపు కూడా ఒకరు.
1/5
Photo Credit: Sravanthi Chokarapu
Share
యూట్యూబ్‌లో ఓ ఛానల్ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన స్రవంతి చొక్కారపు తక్కువ కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
2/5
Photo Credit: Sravanthi Chokarapu
Share
ముఖ్యంగా తన రాయలసీమ యాసతో చాలామంది అభిమానులను సంపాదించుకుంది. . తన అంచదందాలతో పాటు చురుకైన మాటలతో అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయింది.
3/5
Photo Credit: Sravanthi Chokarapu
Share
ప్రస్తుతం స్రవంతి చొక్కారపు ఎక్కువగా ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ప్రముఖులతో ఇంటర్వ్యూలు సినిమా ఫంక్షన్స్‌లో యాంకర్‌గా బిజీబిజీగా గడిపేస్తోంది.
4/5
Photo Credit: Sravanthi Chokarapu
Share
సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇక ఈ మధ్య గ్లామర్ డోస్ బాగా పెంచింది. ఇక సోషల్ మీడియాలో అమ్మడు చేసే రచ్చ అంతా ఇంతా కాదు.
5/5
Photo Credit: Sravanthi Chokarapu
Share
హాట్ హాట్ ఫోజులతో కుర్రకారకు నిద్రలేకుండా చేస్తోంది. డైలీ కొత్త కొత్త ఫొటో షూట్స్ ను పోస్ట్ చేస్తూ కుర్రకారుకు మైకం తెప్పిస్తోంది. రోజు రోజుకు సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ఫాలోవర్లను పెంచుకుంటుంది. రోజు రోజుకు గ్లామర్ డోస్ రెట్టింపు చేసి అందాల వడ్డింపులో ఈ ముద్దుగుమ్మ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. స్రవంతి ఈ మధ్య సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది.


Click it and Unblock the Notifications