Home / Photos
పాపం రోహిత్ శర్మను చూస్తోంటే..!!
ఐపీఎల్ 2024లో భాగంగా నేడు డబుల్హెడ్డర్స్ షెడ్యూల్ అయ్యాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు జరిగిన తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. జైపూర్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను 20 పరుగుల తేడాతో ఓడించింది. రెండో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్ పోరాడుతోంది.
1/8
Photo Credit: pti, ani
Share
ఐపీఎల్లో 9 సంవత్సరాల తరువాత తొలిసారిగా నాన్ కేప్టెన్‌గా రోహిత్ శర్మ ఆడుతున్నాడు. ఓ సాధారణ ఓపెనర్ రోల్‌ను మాత్రమే పోషిస్తోన్నాడు.
2/8
Photo Credit: pti, ani
Share
ముంబై ఇండియన్స్‌కు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా నాయకత్వాన్ని వహిస్తోన్నాడు. రోహిత్‌ను కాదని గుజరాత్ టైటాన్స్ కేప్టెన్‌గా ఉన్న హార్దిక్‌ను ఏరికోరి తెచ్చుకుంది ముంబై.
3/8
Photo Credit: pti, ani
Share
నాన్ కేప్టెన్‌గా రోహిత్ శర్మ మ్యాచ్ ఆడుతోండటం 2013 తరువాత ఇదే తొలిసారి. 2013 ఏప్రిల్ 21వ తేదీన చివరిసారిగా ఈ జట్టులో ఓ ప్లేయర్ హోదాలో ఆడాడు. ఆ తరువాత జట్టు కేప్టెన్సీ పగ్గాలను అందుకున్నాడు.
4/8
Photo Credit: pti, ani
Share
ఈ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా చెలరేగాడు. మూడు వికెట్లను కూల్చాడు.
5/8
Photo Credit: pti, ani
Share
తన ఫామ్‌ను కంటిన్యూ చేస్తోన్నాడు బుమ్రా. మున్ముందు లెథల్ వెపన్‌లా మారడం ఖాయం.
6/8
Photo Credit: pti, ani
Share
అంతకుముందు మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జయభేరి మోగించింది.
7/8
Photo Credit: pti, ani
Share
లక్నో సూపర్ జెయింట్స్‌ను 20 పరుగుల తేడాతో మట్టికరిపించింది.
8/8
Photo Credit: pti, ani
Share
ఈ విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది రాజస్థాన్ రాయల్స్


Click it and Unblock the Notifications