Home / Photos
అది నడుమా నయాగరా జలపాతమా
By Naresh K
అందానికి అందం , టాలెంట్‌కు టాలెంట్ నభా నటేష్ సొంతం. కెరీర్ స్టార్ చేసి పుష్కరకాలం కావొస్తోన్నప్పటికీ అమ్మడు కెరీర్లో పెద్దగా హిట్లు లేవనే చెప్పాలి.
1/5
Photo Credit: Nabha Natesh
Share
కన్నడ, తెలుగు సినీ పరిశ్రమల్లో తనదైన ముద్ర వేసిన నటి నభా నటేష్. 2015లో కన్నడలో శివ రాజ్‌కుమార్‌తో కలిసి నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా 'వజ్రకాయ' తో సినీ రంగంలో అరంగేట్రం చేశారు. ఈ సినిమాలోని ఆమె పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి.
2/5
Photo Credit: Nabha Natesh
Share
2018లో 'నన్ను దోచుకుందువటే' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' (2019) సినిమా నభా నటేష్ కెరీర్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పింది.
3/5
Photo Credit: Nabha Natesh
Share
ఈ మాస్ హిట్ సినిమాలో 'చాందిని' పాత్రలో ఆమె చూపించిన గ్లామర్, ఎనర్జీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతోనే ఆమెకు 'ఇస్మార్ట్ బ్యూటీ'గా గుర్తింపు వచ్చింది. 'ఇస్మార్ట్ శంకర్' విజయం తర్వాత ఆమెకు తెలుగులో వరుసగా అవకాశాలు వచ్చాయి.
4/5
Photo Credit: Nabha Natesh
Share
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నభా నటేష్.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తుంటుంది.హాట్ హాట్ ఫోజులతో కుర్రకారకు నిద్రలేకుండా చేస్తోంది. డైలీ కొత్త కొత్త ఫొటో షూట్స్ ను పోస్ట్ చేస్తూ కుర్రకారుకు మైకం తెప్పిస్తోంది. రోజు రోజుకు సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ఫాలోవర్లను పెంచుకుంటుంది.
5/5
Photo Credit: Nabha Natesh
Share
తన లేటెస్ట్ గ్లామరస్ ఫొటోలను వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. తాజాగా తన ఫొటోషూట్‌ను రిలీజ్ చేసింది అమ్మడు. ఈ డ్రెస్‌లో మరోసారి హాట్ ట్రీట్ ఇచ్చింది ఈ భామ. అదిరిపోయే ఫోజులిచ్చి కుర్రాళ్లకు నభా నటేష్ నిద్రలేకుండా చేస్తోంది.


Click it and Unblock the Notifications