Home / Photos
చీర కొంగు పక్కకు జరిపి మరీ ఎద అందాలను చూపిస్తూన్న మృణాల్
By Naresh K
మృణాల్ ఠాకూర్ అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె సౌందర్యం కేవలం బాహ్యంగానే కాకుండా, ఆమె ముఖంలో కనిపించే అమాయకత్వం, స్వచ్ఛతలో కూడా ఉంటుంది.
1/6
Photo Credit: Mrunal Thakur insta
Share
మృణాల్ ఠాకుర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీతారామం సినిమాతో మృణాల్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.
2/6
Photo Credit: Mrunal Thakur insta
Share
సీతారామం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారింది.తొలి సినిమాతోనే తన అందం అభినయంతో కట్టిపడేసింది. సీతామహాలక్ష్మీ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది.
3/6
Photo Credit: Mrunal Thakur insta
Share
మృణాల్ ఠాకూర్.. తెలుగులో తక్కువ సమయంలోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది.
4/6
Photo Credit: Mrunal Thakur insta
Share
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మృణాల్ ఠాకుర్ ఎప్పటికప్పుడు సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా తన వ్యక్తిగత అకౌంట్లో పోస్ట్ చేస్తుంటారు.
5/6
Photo Credit: Mrunal Thakur insta
Share
తాజాగా తన లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ భామ. మృణాల్ ఠాకూర్ కొంటె చూపులతో కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తోంది.
6/6
Photo Credit: Mrunal Thakur insta
Share
రోజు రోజుకు ఈ ముద్దుగుమ్మ గ్లామర్ డోస్ రెట్టింపు చేస్తూ మైమరిపిస్తోంది. వయ్యారాలన్నీ ఒలకబోస్తూ యూత్‌ను తెగ అట్రాక్ట్ చేస్తోంది.తాజాగా షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. భామ అందచందాలకు నెటిజన్లు ఫిదా అవుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications