Home / Photos
నీ అందం కోసమైనా 'హరిహర వీరమల్లు' చూడాలి..!
By Naresh K
నిధి అగర్వాల్..తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన నిధి అగర్వాల్, ఆ తర్వాత హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తన గ్లామర్, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న తార నిధి అగర్వాల్.
1/5
Photo Credit: nidhi agarwal
Share
నిధి అగర్వాల్..తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన నిధి అగర్వాల్, ఆ తర్వాత హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.
2/5
Photo Credit: nidhi agarwal
Share
'మున్నా మైఖేల్' సినిమాతో నిధి అగర్వాల్ అరంగేట్రం చేసింది. బాలీవుడ్లో అడుగుపెట్టి, తెలుగు, తమిళ చిత్రాలలో తనదైన ముద్ర వేసి, యువతరాన్ని ఆకట్టుకుంటుంది.
3/5
Photo Credit: nidhi agarwal
Share
తన అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పిస్తుంది. 'సవ్యసాచి'తో తెలుగు తెరకు పరిచయమై, 'మిస్టర్ మజ్ను', 'ఇస్మార్ట్ శంకర్' వంటి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే అమ్మడు కెరీర్లో ఇప్పటి వరకు సరైన హిట్ మాత్రం లేదు.
4/5
Photo Credit: nidhi agarwal
Share
ప్రస్తుతం నిధి అగర్వాల్ కెరీర్లో ఒక కీలక దశలో ఉంది. ఆమె నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'హరిహర వీరమల్లు'. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలున్నాయి.
5/5
Photo Credit: nidhi agarwal
Share
నిధి తాజా లుక్స్ నెటిజన్ల దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. నిధి అందాలపై నెటజన్లు తమదైనశైలిలో కామెంట్స్ చేస్తున్నారు. అందాలు మొత్తం నిధిలా పెట్టుకుందని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, నీ అందాన్ని చూడటానికైనా 'హరిహర వీరమల్లు' చూడాలంటూ రియాక్ట్ అయ్యాడు. ప్రస్తుతం నిధి అగర్వాల్ గ్లామరెస్ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.


Click it and Unblock the Notifications