Home / Photos
నీ అందానికి ఎవడైనా దాసోహం కావాల్సిందే
By Naresh K
దివి వద్త్య ..తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుంటున్న యువ నటి, మోడల్. ఆమె కేవలం అందంతోనే కాదు, తన నటనతో, ఆత్మవిశ్వాసంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. దివి వద్త్య అందే గుర్తు పట్టని వారండరు.
1/5
Photo Credit: Divi Vadthya instagram
Share
దివి వద్త్య ..తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుంటున్న యువ నటి. ఆమె కేవలం అందంతోనే కాదు, తన నటనతో, ఆత్మవిశ్వాసంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. దివి వద్త్య అందే గుర్తు పట్టని వారండరు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన దివి ఆ తర్వాత నటిగా ఎంట్రీ ఇచ్చింది.
2/5
Photo Credit: Divi Vadthya instagram
Share
దివి సినీ రంగ ప్రవేశం 2019లో వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రం 'మహర్షి'తో జరిగింది. ఈ సినిమాలో ఆమె చిన్న పాత్రలో కనిపించినా, తన నటనతో, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
3/5
Photo Credit: Divi Vadthya instagram
Share
మహేష్ బాబు మహర్షి, చిరంజీవి గాడ్ ఫాదర్ వంటి సినిమాల్లో నటించింది. మంచి హైట్ ,ఫిజిక్ దివి సొంతం. హీరోయిన్ మెటీరియల్ అయినప్పటికీ పెద్దగా అవకాశాలు రావడం లేదు. బిగ్ బాస్ ఇచ్చిన పాపులారిటీతో దివి కొన్ని వీడియో సాంగ్స్, వెబ్ సిరీస్‌లో నటించింది.
4/5
Photo Credit: Divi Vadthya instagram
Share
సోషల్ మీడియాలో అమ్మడును ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా అధికంగా ఉంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలను అభిమానుల కోసం షేర్ చేస్తుంటుంది. తాజాగా దివి తనకు సంబంధించిన కొన్ని ఫొటోలు వైరల్‌గా మారాయి.
5/5
Photo Credit: Divi Vadthya instagram
Share
జిమ్ డ్రెస్సులో ఉన్న ఫొటోలను దివి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. జిమ్ డ్రెస్సులో యమ హాట్‌గా కనిపించింది. జిమ్ సెంటర్లో పడుకొని ఇచ్చిన ఫోజు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దివి జిమ్ డ్రెస్సు ఫొటోలపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. దివి అందాల కోసం ఆస్తులు మొత్తం అమ్ముకుంటా అని ఓ నెటిజన్ కామెంట్ చేస్తే.. పర్ఫెక్ట్ ఫిగర్ అని మరికొందరు రియాక్ట్ అవుతున్నారు.ప్రస్తుతం దివి టాటూ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


Click it and Unblock the Notifications