Home / Photos
బోల్డ్ షోతో రెచ్చిపోయిన రితూ వర్మ
By Naresh K
తెలుగు చిత్ర పరిశ్రమలో తన అందం, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కొద్ది మంది నటీమణులలో రితూ వర్మ ఒకరు.
1/5
Photo Credit: Ritu Varma
Share
రితూ వర్మ కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.
2/5
Photo Credit: Ritu Varma
Share
'పెళ్లి చూపులు' సినిమాతో రితూ వర్మ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆ తర్వాత 'కేశవ' , 'ఎవరు' వంటి సినిమాల్లో గ్లామర్ పాత్రలతో పాటు, బలమైన కథ ఉన్న పాత్రలను ఎంచుకొని తన నటనా వైవిధ్యాన్ని నిరూపించుకున్నారు.
3/5
Photo Credit: Ritu Varma
Share
'వరుడు కావలెను'లో భూమి పాత్రలో ఆమె చూపించిన పరిణతి, నటన ప్రేక్షకులను బాగా మెప్పించాయి.
4/5
Photo Credit: Ritu Varma
Share
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రితూ వర్మ.. తాజాగా లేటెస్ట్ ఫొటో షూట్‌ను షేర్ చేసింది. ఎప్పుడు పద్దతిగా కనిపించే రీతూ వర్మ హాట్ ట్రీట్ ఇచ్చింది.
5/5
Photo Credit: Ritu Varma
Share
బెడ్ పై అందాల ఆరబోసి కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.ఎన్నడూ లేని విధంగా బోల్డ్ షోతో రెచ్చిపోయింది.ఈ ముద్దుగుమ్మ బెడ్ పై అందాల జాతర చేసింది. ఇందులో రీతూ చాలా హాట్ గా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications