Home / Photos
సచిన్ కూతురు అందాల విందు..!!
By Kannaiah
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. సాధారణంగా కొత్త ప్రాంతాలను లేదా దేశాలను సందర్శించడం సారా టెండూల్కర్‌కు హాబీ అట. ఈ క్రమంలోనే ఈ అమ్మడు ఆస్ట్రేలియాకు వెళ్లి అక్కడ కెమెరా కంటికి చిక్కింది.
1/7
Photo Credit: Sara Tendulkar Instagram Handle
Share
సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా కనిపిస్తారు.
2/7
Photo Credit: Sara Tendulkar Instagram Handle
Share
దేశ విదేశాల్లో పర్యటించడం సారా టెండూల్కర్ హాబీ అని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది
3/7
Photo Credit: Sara Tendulkar Instagram Handle
Share
ఇక అడ్వెంచరస్ ట్రిప్స్‌కు వెళ్లడమంటే ఈ అమ్మడుకు భలే సరదా. తన తండ్రి సచిన్ టెండూల్కరే ఈ విషయంలో తనకు స్ఫూర్తి అట.
4/7
Photo Credit: Sara Tendulkar Instagram Handle
Share
ఇక చిన్న వయసులోనే పలు బ్రాండ్లను ఎండోర్స్ చేస్తూ సారా టెండూల్కర్ తండ్రి సచిన్ పై ఆధారపడకుండా రెండు చేతులా సంపాదిస్తోంది.
5/7
Photo Credit: Sara Tendulkar Instagram Handle
Share
సారా టెండూల్కర్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఆమె చేసే సేవా కార్యక్రమాలు చాలా మంది పెద్దలను ఆకట్టుకున్నాయి. వారంతా పలుమార్లు సారాను అభినందించారు.
6/7
Photo Credit: Sara Tendulkar Instagram Handle
Share
గతంలో సోషల్ మీడియా వేదికగా సారాపై పలు వార్తలు షికారు చేశాయి. వాటన్నిటినీ పెద్దగా పట్టించుకోని సారా టెండూల్కర్ తండ్రిలానే కాంట్రవర్శీలకు దూరంగా ఉంటానని చెబుతోంది.
7/7
Photo Credit: Sara Tendulkar Instagram Handle
Share
సినిమా హీరోయిన్‌కు ఏమాత్రం తీసిపోని సారా టెండూల్కర్‌ను వెండితెరపై చూడాలని ఇటు సచిన్ అభిమానులు అటు సారా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే తనకు సినిమా ఇండస్ట్రీపై ఇంట్రెస్ట్ లేదని స్పష్టం చేశారు.

Click it and Unblock the Notifications