Home / Photos
అక్కినేని కోడలు అరిపించింది
By Naresh K
ఇటీవల సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోన్న పేర్లలో శోభిత ధూళిపాళ ఒకరు.
1/6
Photo Credit: Sobhita Dhulipala
Share
చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. ముఖ్యంగా నాగ చైతన్య వల్లే శోభితా ధూళిపాళ లైఫ్ లైన్లోకి వచ్చిందనే చెప్పాలి.
2/6
Photo Credit: Sobhita Dhulipala
Share
నాగ చైతన్య , శోభిత ధూళిపాళ డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో చాలా సింపుల్‌గా వివాహం చేసుకున్నారు.
3/6
Photo Credit: Sobhita Dhulipala
Share
పెళ్లి అనంతరం అటు నాగ చైతన్య తిరిగి తన సినిమాలతో బిజీగా అయిపోగా, ఇటు శోభిత సైతం సినిమా షూటింగ్‌ల్లో పాల్గొంటుంది.
4/6
Photo Credit: Sobhita Dhulipala
Share
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శోభిత తన లేటెస్ట్ ఫొటో షూట్‌ను షేర్ చేసింది.యూనిక్ ఔట్ ఫిట్‌లో కనిపించి అందరికి షాకిచ్చింది.
5/6
Photo Credit: Sobhita Dhulipala
Share
శోభిత తన డ్రెస్సులో ఎక్కడా కూడా అశ్లీలత లేకుండా జాగ్రత్త పడినట్టు కనిపించింది. పద్దతిగా కనిపిస్తూనే తనదైనశైలిలో కనిపిస్తూ అభిమానులను అలరించింది.
6/6
Photo Credit: Sobhita Dhulipala
Share
పెళ్లి సాంప్రదాయ వస్త్రాల్లో కనిపించిన శోభిత ఇలా అందంగా కనిపించి ప్రతి ఒక్కరినీ సర్ప్రైజ్ చేసింది.


Click it and Unblock the Notifications