Home / Photos
తెలుగు యాంకర్ థైస్ షో..చూస్తే తట్టుకోవడం కష్టమే..!
By Naresh K
తెలుగు యాంకర్స్‌లో శ్రీముఖి కూడా ఒకరు.హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శ్రీముఖి.. తొలుత కొన్ని సినిమాల్లో నటించింది.
1/5
Photo Credit: Anchor sreemukhi
Share
యాంకర్స్ కూడా ఇంత గ్లామర్‌గా కనిపిస్తారని శ్రీముఖిని చూస్తే అర్థం అవుతుంది. తనదైన యాంకరింగ్‌తో చాలామంది అభిమానులను సొంతం చేసుకుంది.
2/5
Photo Credit: Anchor sreemukhi
Share
బుల్లితెర మీదపై వచ్చిన క్రేజ్‌తో బిగ్ బాస్ రియాల్టీ షోలో కూడా ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ విన్నర్ అవుతుందని భావించినప్పటికీ రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
3/5
Photo Credit: Anchor sreemukhi
Share
ఆ మధ్య యాంకర్ ప్రదీప్‌తో శ్రీముఖి ప్రేమలో ఉందని.. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అలాంటిది ఏమీ లేదని..మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని ప్రదీప్, శ్రీముఖి ఇద్దరూ దీనిపై వివరణ ఇచ్చారు.
4/5
Photo Credit: Anchor sreemukhi
Share
శ్రీముఖి సోషల్ మీడియా యమ యాక్టివ్‌గా ఉంటోంది. శ్రీముఖికి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. తన వ్యక్తిగత విషయాలతో పాటు, తన షోలకు సంబంధించిన ఆప్టేట్స్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది.
5/5
Photo Credit: Anchor sreemukhi
Share
శ్రీముఖి యమ హాట్‌గా కనిపించి మురిపించింది.కెమెరాలకు రకరకాల పోజులు ఇస్తూ అదరగొట్టింది. గ్లామరస్ లుక్‌తో అట్రాక్ట్ చేస్తూ మైమరిపించింది. ముఖ్యంగా థైస్ అందాలు హైలెట్ అయ్యేలా దిగిన ఫోజులు పిచ్చెక్కిస్తున్నాయి.


Click it and Unblock the Notifications