Home / Photos
వైఎస్ జగన్ తో `సూర్య బ్రదర్స్`.. ఏం ఫీల్ ఉంది మామా!!
Surya and Karthi Tamil Actors met Former Chief Minister YS Jagan Reddy in a Wedding Function in Chennai.
1/10
Share
ఇంట్లో పెళ్లి కావడం వల్ల ఈ వేడుకలకు వైఎస్ కుటుంబ సభ్యులందరూ వచ్చారు. జగన్ తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి భారతి, పిన్ని, ఇతర ఫ్యామిలీ మెంబర్స్ అటెండ్ అయ్యారు.
2/10
Share
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సైతం ఈ వివాహ వేడుకల్లో మెరిశారు. ఆయనకు వైఎస్ కుటుంబంతో బంధుత్వం ఉందనే విషయం తెలిసిందే. ఆయన కోడలు వెరోనికా వైఎస్ కుటుంబానికి చెందిన వాళ్లే.
3/10
Share
జగన్ చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి, కుటుంబ మిత్రుడు సజ్జల రామకృష్ణారెడ్డి, వారి కుటుంబ సభ్యులు ఈ పెళ్లికి హాజరయ్యారు.
4/10
Share
జగన్ ఆప్తమిత్రుడు తమిళ స్టార్ హీరో సూర్య, అతని సోదరుడు నటుడు కార్తీ.. సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలిచారు.
5/10
Share
జగన్ చూడగానే.. అన్నయ్యా ఎలా ఉన్నారంటూ కార్తీ చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరించారు. ఆలింగనం చేసుకున్నారు.
6/10
Share
వైఎస్ జార్జిరెడ్డి కుటుంబానికి మంచి పలుకుబడి ఉన్నందున చివరికి సీఎం స్టాలిన్ సైతం ఈ పెళ్లికి వచ్చారు. వధూవరులను ఆశీర్వదించారు.
7/10
Share
ఈ పెళ్లికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సైతం హాజరయ్యారు. జగన్ తో చాలాసేపు మాట్లాడారు. ఆప్యాయంగా పలకరించారు. ఆలింగనం చేసుకుని షేక్ హ్యాండ్ ఇచ్చారు.
8/10
Share
నూతన వధూవరులు సాహిల్, వేదికతో వైఎస్ జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతమ్మ, వైవీ సుబ్బారెడ్డి గ్రూప్ ఫొటో దిగారు.
9/10
Share
జగన్ పెదనాన్న వైఎస్ జార్జిరెడ్డి కుమారుడు అనిల్ రెడ్డి కుటుంబంలో జరుగుతున్న వివాహ వేడుక ఇది. అనిల్ రెడ్డి కుమారుడు సాహిల్ ఒకింటి వాడవుతున్నాడు. వేదికను పెళ్లాడుతున్నాడు. ఈ వివాహ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నూతన వధూవరులను ఆశీర్వదించేందుకు జగన్, భారతి ఒక రోజు ముందుగానే చెన్నై చేరుకున్నారు.


Click it and Unblock the Notifications