Home / Photos
బర్త్ డే పార్టీలో రెచ్చిపోయిన తమన్నా..మందు గ్లాసు..ముద్దులతో రచ్చ
By Naresh K
హీరోయిన్ తమన్నా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీకి వచ్చి 19 ఏళ్లు కావస్తోన్న తమన్నాలో ఎటువంటి మార్పు లేదు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో నటించిన తమన్నా ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది.
1/6
Photo Credit: social media
Share
తాజాగా తమన్నాకు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
2/6
Photo Credit: social media
Share
. బాలీవుడ్ ప్రముఖ నటి ప్రగ్యా కపూర్ బర్త్ డే సందర్భంగా పలువురు సెలబ్రిటీలకు ప్రెవేట్ పార్టీ ఇవ్వడం జరిగింది.
3/6
Photo Credit: social media
Share
ఈ పార్టీకి ఎంతోమంది బాలీవుడ్,టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు.
4/6
Photo Credit: social media
Share
తమన్నా, మృణాల్ ఠాకూర్, కాజల్ వంటి స్టార్ హీరోయిన్లు సైతం ఈ పార్టీకి హాజరయ్యారు. బర్త్ డే పార్టీ గ్రాండ్‌గానే జరిగినట్టు అనిపిస్తుంది.
5/6
Photo Credit: social media
Share
ఈ పార్టీకి సంబంధిచిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
6/6
Photo Credit: social media
Share
ఈ ఫొటోలు చూసిన వారందరూ కూడా తమన్నా ఫుల్లుగా తాగేసి పార్టీలో డాన్స్ వేస్తుందా అని కామెంట్స్ పెడుతున్నారు. దీనికి గల కారణం కూడా లేకపోలేదు.. ఆ ఫొటోల్లో ఆమె మొహం అలా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications