Home / Photos
సోషల్ మీడియాను తగులబెట్టేశారు కదరా
ఇదే వివాహానికి టీవీకే అధినేత, దళపతి విజయ్, తమిళ హీరోలు సూర్య, కార్తీ హాజరయ్యారు. పెళ్లి మండపంలో ముందు వరుసలో ఆసీనుడై ఉన్న జగన్ ను చూడగానే వాళ్లిద్దరూ ఆప్యాయంగా పలకరించారు. వారి రాకను గమనించిన జగన్ లేచి, వారికి ఎదురు వెళ్లారు. ఆలింగనం చేసుకున్నారు.
1/10
Share
తన కుటుంబ వివాహ మహోత్సవానికి వచ్చిన దళపతి విజయ్ ను వైఎస్ జగన్ స్వయంగా ఆహ్వానించారు. పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు.
2/10
Share
తన కుటుంబ వివాహ మహోత్సవానికి వచ్చిన దళపతి విజయ్ ను వైఎస్ జగన్ స్వయంగా ఆహ్వానించారు.
3/10
Share
అంతకుముందు సూర్య, కార్తీ జగన్ ను కలిశారు. ఆ తర్వాత విజయ్ జగన్ తో భేటీ కావడం ఈ వెడ్డింగ్ కు హైలైట్ గా నిలిచింది.
4/10
Share
ఈ వెడ్డింగ్ ఫంక్షన్ లో వైఎస్ జగన్, విజయ్ చాలాసేపు మాట్లాడటం కనిపించింది. పలు విషయాలు వారి మధ్య ప్రస్తావనకు వచ్చాయి.
5/10
Share
వధూవరులు సాహిల్, వేదికతో కలిసి వైఎస్ జగన్, విజయ్ ఫొటో దిగారు. ఇప్పుడివి వైరల్ అయ్యాయి.
6/10
Share
టీవీకే పార్టీని పెట్టిన తరువాత విజయ్.. జగన్ తో భేటీ కావడం ఇదే తొలిసారి కూడా. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటోన్నారు విజయ్.
7/10
Share
వైఎస్ జగన్, విజయ్ ఒకే చోట కలుసుకోవడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వివాహ వేడుక మొత్తం వీరిదే అనిపించింది.
8/10
Share
వివాహ వేడుకలో ముందువరుసలో కూర్చున్నారు జగన్, విజయ్. అందరి చూపులనూ తమ వైపు తిప్పుకొన్నారు వీరిద్దరు.
9/10
Share
ఈ వివాహానికి దళపతి విజయ్ హాజరయ్యారు. జగన్ ఆయనకు సాదరంగా ఆహ్వానించారు. జగన్ తో కలిసి దళపతి దిగిన ఫొటోలు వైరల్ అయ్యాయి.


Click it and Unblock the Notifications