Home / Photos
నుదుటన కస్తూరి తిలకం.. చిరునవ్వులు చిందే అధరం (పెళ్లి ఫొటోలు)
Rashmika Mandanna and Vijay Deverakonda exchanged wedding vows at ITC Mementos, Udaipur, in the morning according to traditional Telugu rituals. The couple will have a second ceremony in the evening as per Kodava traditions.
1/8
Photo Credit: twitter
Share
విజయ్ దేవరకొండ ఈ వివాహ వేడుకను పూర్తిగా ప్రైవేట్‌గా ఉంచారు. తమ ప్రైవసీకి ఎటువంటి భంగాన్ని కలిగించడం, కమర్షియల్ గా మార్చడానికి ఈ నూతన దంపతులిద్దరు ఎంతమాత్రం సుముఖంగా లేరు.
2/8
Photo Credit: twitter
Share
పెళ్లి దుస్తుల్లో ఈ జంట మెరిసిపోయింది. సంప్రదాయ దుస్తుల్లో వీరిద్దరూ చూడచక్కగా కనిపించారు. పెళ్లి వేడుక ఆద్యంతం అద్భుతంగా సాగింది.
3/8
Photo Credit: twitter
Share
రష్మిక మందన్న స్వస్థలం కర్ణాటకలోని విరాజ్ పేట. ఆమెది కొడగు సామాజిక వర్గానికి చెందిన కుటుంబం. అందుకే ఆ సంప్రదాయపద్ధతుల్లోనూ వివాహం జరిగింది.
4/8
Photo Credit: twitter
Share
గీత గోవిందం సినిమాతో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. దీన్ని పెళ్లి పీటల వరకూ తీసుకొచ్చారు. ఇరు కుటుంబాల వారి అంగీకారంత రష్మిక మెడలో తాళి కట్టాడు విజయ్.
5/8
Photo Credit: twitter
Share
ఈ పెళ్లిని పురస్కరించుకుని ఉదయ్ పూర్ లోని హోటల్ ఐటీసీ మొమెంటోస్ ను అద్భుతంగా ముస్తాబైంది. అసలు సిసలు డెస్టినేషన్ వెడ్డింగ్ కు ఎగ్జాంపుల్ గా నిలిచింది.
6/8
Photo Credit: twitter
Share
పెళ్లి దుస్తుల్లో ఈ జంట చూడముచ్చటగా కనిపించింది. బంధుమిత్రుల ఆనందోత్సాహాలు, పండగ వాతావరణంలో వివాహ ప్రక్రియ పూర్తయింది.
7/8
Share
ఈ పెళ్లికి ఒక్కరోజు ముందే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ జోడీకి బెస్ట్ విషెస్ తెలిపారు. దీనికోసం ప్రత్యేకంగా విజయ్ దేవరకొండ తండ్రికి లేఖ రాశారు. నూతన వధూవరులు చిరకాలం సుఖసంతోషాలతో ఆనందంగా జీవించాలని ఆశీర్వదించారు.
8/8
Photo Credit: twitter
Share
మార్చి 4వ తేదీన హైదరాబాద్ లో రిసెప్షన్ జరిగే అవకాశం ఉంది. దీని తర్వాత వీరిద్దరూ నెల రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.


Click it and Unblock the Notifications