Home / Photos
నడుములోని మడతలతో పిచ్చెక్కించిన స్టార్ యాంకర్
By Naresh K
టెలివిజన్ షోల ద్వారా పాపులారిటీ సంపాదించిన వారి లిస్ట్ చాలానే ఉంది. అలాంటి వారిలో యాంకర్ విష్ణు ప్రియ కూడా ఒకరు.
1/6
Photo Credit: vishnu priya
Share
యాంకర్‌గా అతి తక్కువ కాలంలోనే విష్ణు ప్రియ మంచి గుర్తింపు తెచ్చుకుంది.
2/6
Photo Credit: vishnu priya
Share
ముఖ్యంగా ''పోవే పోరా' షోతో అమ్మడు మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత ఈ భామ పలు షోలతో పాటు కొన్ని వెబ్ సిరీస్‌ల్లో నటించి మెప్పించింది. హీరోయిన్స్ మాదిరిగానే బోల్డ్ కామెంట్స్ చేయడంలో అమ్మడు దిట్ట.
3/6
Photo Credit: vishnu priya
Share
బిగ్‌బాస్‌లో కూడా అమ్మడు సందడి చేసింది. విష్ణుప్రియ విన్నర్ అవుతుందని అంతా భావించారు. కానీ ఆట కన్నా పృథ్వీతో గడపటానికే ఎక్కువ సమయం కేటాయించింది. దీంతో తీవ్ర విమర్శలను మూటగట్టుకుని షో నుంచి మధ్యలోనే బయటకు వచ్చేసింది.
4/6
Photo Credit: vishnu priya
Share
విష్ణుప్రియ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఆప్డేట్స్తో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా అభిమానుల కోసం షేర్ చేస్తుంటుంది.
5/6
Photo Credit: vishnu priya
Share
తాజాగా తన ఫొటో షూట్‌ను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది అమ్మడు.విష్ణుప్రియ మరోసారి తన అందంతో మురిపించింది.
6/6
Photo Credit: vishnu priya
Share
గ్లామర్ ఎక్కువగా ప్రదర్శిస్తూ విష్ణు ప్రియా బోల్డ్‌గా ఇచ్చిన లేటెస్ట్ ఫోజులు వైరల్ అవుతున్నాయి. కుర్రాళ్ల మతిపోయేలా అందాలు ఆరబోసిందామె.ఎద అందాలతో పాటు తన నడుములోని మడతలను చూపిస్తూ కుర్ర కారుకు నిద్రలేకుండా చేసింది ఈ హాట బ్యూటీ.


Click it and Unblock the Notifications