సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా.. అయితే మీకు గుడ్ న్యూస్

Medicover Fertility: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి రకరకాల అనారోగ్య సమస్యలు దరిచేరుతున్నాయి. ముఖ్యంగా చాలా మందికి సంతానోత్పత్తి సమస్యలు వెంటాడుతున్నాయి. వివిధ రకాల పరీక్షలు చేయించుకోవాలంటే ఖర్చు కూడా భారీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మెడికోవర్ ఫెర్టిలిటీ ప్రత్యేక హెల్త్‌ క్యాంప్‌ను నిర్వహిస్తోంది. ఈ హెల్త్‌ క్యాంప్‌లో అన్ని రకాల పరీక్షలు, డాక్టర్‌ కన్సల్‌టెంట్‌ ఫీజులలో 50 శాతం తగ్గింపు పొందవచ్చు.

మెడికోవర్ ఫెర్టిలిటీ, సంతానోత్పత్తి పరిష్కారాలను అందించే ప్రముఖ సంస్థ హైదరాబాద్‌లోని తమ హై-టెక్ సిటీ క్లినిక్‌లో 16 నవంబర్ 2024 శనివారం ప్రత్యేక శిబిరాన్ని నిర్వహిస్తోంది. ఈ ఆరోగ్య శిబిరం ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 3:00 గంటల వరకు నిర్వహించనుంది. ఈ కార్యక్రమం జంటలకు సంతానోత్పత్తి ఆరోగ్య సేవలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా అనేక రోగనిర్ధారణ పరీక్షలు, కన్సల్‌టెంట్‌ ఫీజు తగ్గింపు ధరలతో అందించనున్నారు.

Medicover Fertility to Host Health Camp with Exclusive Offers for Men Women and Couples

ఈ హెల్త్‌ క్యాంప్‌లో ఏయే ప్రయోజనాలు:
మహిళల కోసం: ఈ హెల్త్‌ క్యాంప్‌లో అనేక ప్రయోజనాలు ఉన్నాయి.శిబిరానికి హాజరయ్యే మహిళలు కంప్లీట్ బ్లడ్ పిక్చర్ (CBP), హేమోగ్రామ్, ప్రోలాక్టిన్, రాండమ్ బ్లడ్ షుగర్ (ఉపవాసం), థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (TSH), యాంటీ-ముల్లెరియన్ హార్మోన్ (AMH) సహా అవసరమైన పరీక్షలపై 50% తగ్గింపును పొందవచ్చు. అంతేకాదు అదనంగా మహిళలు ఎలాంటి ఫీజు లేకుండా వైద్య నిపుణులను సంప్రదింపులతో పాటు ఉచిత సంతానోత్పత్తికి సంబంధించిన అల్ట్రాసౌండ్ స్కానింగ్ వంటి ప్రయోజనం పొందుతారు.

Medicover Fertility to Host Health Camp with Exclusive Offers for Men Women and Couples

పురుషుల కోసం:
పురుషులు CBPపై పరీక్షపై 50% తగ్గింపును పొందుతారు. అలాగే ఉచిత స్పెషలిస్ట్ సంప్రదింపులు, ఉచిత వీర్య పరీక్షలు ఉండనున్నాయి. ఈ పరీక్షలు ఆరోగ్యం, సంతానోత్పత్తి విషయంలో కీలకంగా మారనున్నాయి.

జంటల కోసం:
సంతానోత్పత్తికి సంబంధించి పరీక్షలపై జంటలు 50% తగ్గింపును పొందవచ్చు. అలాగే ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ (IUI) విధానాలపై 50% తగ్గింపు, అలాగే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF)పై ఏకంగా రూ.20,000 వరకు తగ్గింపు ప్రయోజనం పొందవచ్చు. ఈ హెల్త్‌ క్యాంప్‌లో వివిధ సమస్యలపై నిపుణులు అందుబాటులో ఉంటారు.ఈ శిబిరంలో సంతానోత్పత్తికి సంబంధించిన స్పెషాలిస్ట్‌తో సంప్రదింపులు ఉంటాయి:

Medicover Fertility to Host Health Camp with Exclusive Offers for Men Women and Couples

డాక్టర్ నిధి శర్మ - MBBS, MD, DNB (ప్రసూతి & గైనకాలజీ), న్యూ ఢిల్లీలోని ఇండియన్ ఫెర్టిలిటీ సొసైటీ (IFS) నుండి క్లినికల్ ARTలో డిప్లొమా పొందారు.డాక్టర్ కె మాధురి - MS, FRM (OSHERM), OBG (గాంధీ), ఫెర్టిలిటీ సొల్యూషన్స్‌లో కన్సల్టెంట్.ఈ ఈవెంట్ వ్యక్తులు, జంటలు సంతానోత్పత్తి నిపుణులను (Fertility Specialists) సంప్రదించడానికి, అలాగే తక్కువ ధరలో అధునాతన సంతానోత్పత్తి నిర్ధారణలు, చికిత్సలను యాక్సెస్ చేయడానికి ఇది విలువైన అవకాశం.మరింత సమాచారం కోసం- వినోద్: +91 7669406742 సంప్రదించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+