అదిరిపోయే ఆఫర్.. రూ.899కే బ్రాండెడ్ స్మార్ట్ వాచ్
స్మార్ట్‌వాచ్‌లు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగమయ్యాయి. కేవలం సమయాన్ని చెప్పడం మాత్రమే కాకుండా.. ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం, ఫిట్‌నెస్ లక్ష్యాలను చేరుకోవడం, కాల్స్, మెసేజ్‌లకు స్పందించడం వంటి అనేక పనుల్లో ఉపయోగపడుతున్నాయి. హార్ట్‌రేట్, SpO2, స్లీప్, స్టెప్ కౌంట్ వంటి హెల్త్ ఫీచర్లతో పాటు, బ్లూటూత్ కాలింగ్, నోటిఫికేషన్ అలర్ట్‌లు వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
ఇప్పటికే మార్కెట్ లో పలు డిజైన్‌లు లభిస్తుండగా.. పలు బ్రాండ్స్ ప్రీమియం మోడల్స్ ను సైతం అందిస్తున్నాయి. అయితే ఇప్పుడు స్పెషల్ సేల్ లో భాగంగా.. ప్రీమియం బ్రాండ్ అయిన beatXP తమ Unbound Neo స్మార్ట్‌వాచ్ పై ప్రత్యేకమైన ఆఫర్ తీసుకోవచ్చింది. దీని అసలు ధర రూ.7,999 కాగా.. ప్రస్తుతం ఈ వాచ్‌ను కేవలం రూ.899కే పొందవచ్చు. అంటే ఏకంగా 88 శాతం తగ్గింపుతో ఈ వాచ్ లభిస్తుండడంతో కస్టమర్స్ లో ఈ వాచ్ కోసం ఫుల్ క్రేజ్ నెలకొంది.

beatXP Unbound Neo స్మార్ట్‌వాచ్ ఫీచర్స్..
ఈ స్మార్ట్‌వాచ్‌లో 1.8-ఇంచ్ Super AMOLED డిస్‌ప్లే (368x448 పిక్సెల్స్), 500 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంది. 2.5D కర్వుడ్ గ్లాస్‌తో స్టైలిష్ లుక్ కలిగి ఉంటుంది. ఇది కేవలం 32 గ్రాముల తూగుతో, IP68 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ కలిగి ఉంది. అలానే బ్లూటూత్ 5.3, EzyPair టెక్నాలజీ ద్వారా స్పష్టమైన హ్యాండ్స్‌ఫ్రీ కాలింగ్ సౌకర్యం ఉంది. డయల్ ప్యాడ్, కాల్ లాగ్, వాయిస్ అసిస్టెంట్ ద్వారా కాల్స్ చేయవచ్చు. Android ఫోన్ లతో పాటు iOS ఫోన్లకు కూడా అనుకూలంగా ఉంటుంది.
హెల్త్ బెనిఫిట్స్..
24/7 హార్ట్‌రేట్ మానిటర్, SpO2, స్లీప్ ట్రాకింగ్, స్ట్రెస్ మానిటరింగ్, మెన్స్ట్రువల్ సైకిల్ ట్రాకింగ్, అడుగుల లెక్కింపు, క్యాలరీ కౌంట్ ఫీచర్లు ఉన్నాయి. అంతే కాకుండా ఫిట్‌నెస్ కోసం 100+ స్పోర్ట్స్ మోడ్‌లను అందిస్తుంది. రన్నింగ్, సైక్లింగ్, యోగా, డ్యాన్స్, స్విమ్మింగ్ వంటి వివిధ క్రీడలు, ఫిట్‌నెస్ యాక్టివిటీలను ట్రాక్ చేసుకోవచ్చు.
బ్యాటరీ..
250mAh సామర్థ్యంతో సాధారణ వినియోగంలో 3-5 రోజులు, బ్లూటూత్ కాలింగ్‌తో 2 రోజులు పనిచేస్తుంది. మాగ్నెటిక్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.
ఇక 2.5D కర్వ్డ్ గ్లాస్‌తో మ్యూజిక్, కెమెరా కంట్రోల్, వెదర్ అప్‌డేట్స్, ఫైండ్ మై ఫోన్, స్టాప్‌వాచ్, అలారం వంటి ఫీచర్లతో ఈ వాచ్ లభిస్తుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, beatXP వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్ 32 గ్రాముల బరువు మాత్రమే ఉంటుండగా.. IP68 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌ను కలిగి ఉంది. దీంతో నీటి, ధూళి నుంచి కాపాడుతుంది.
దీంతోపాటు 1.5 మీటర్ల లోతు వరకు 30 నిమిషాల పాటు నీటిలో మునిగినా వాచ్ పాడవదని చెబుతున్నారు. 100+ క్లౌడ్-బేస్డ్ వాచ్ ఫేస్‌లు అందుబాటులో ఉండడంతో నచ్చినట్టు లుక్‌ను మార్చుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications