10 వేల లోపే 5g ఫోన్.. 50MP కెమెరా, 6000mah బ్యాటరీ
కస్టమర్లను పెంచుకోవడానికి ప్రముఖ కంపెనీలు కూడా తక్కువ బడ్జెట్ లో సైతం అదిరిపోయే ఫీచరను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ (Infinix) మిడ్-రేంజ్ బడ్జెట్ సెగ్మెంట్‌లలో తనదైన స్థానం సంపాదించుకుంది. గ్లోబల్ మార్కెట్లో యూత్-ఫ్రెండ్లీ డిజైన్‌లు, ఎక్కువ ఫీచర్లు తక్కువ ధరలో అందిస్తుంది. భారత్‌లో కూడా ఈ బ్రాండ్ తక్కువ కాలంలోనే మంచి యూజర్ బేస్‌ను సంపాదించింది.
ఇన్ఫినిక్స్ హాట్ 60i 5G..
ఇన్ఫినిక్స్ తాజాగా ప్రకటించిన Infinix Hot 60i 5G త్వరలో భారత మార్కెట్లో అడుగుపెట్టబోతోంది. ఇది ఇప్పటికే విడుదలైన Hot 60i 4G వెర్షన్‌కు 5G అప్‌గ్రేడ్ వేరియంట్‌గా రానుంది. కొత్త మోడల్ ఫ్లిప్‌కార్ట్ మరియు ఇన్ఫినిక్స్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా విక్రయించబడుతుంది.

Infinix Hot 60i 5G ఫీచర్లు..
రంగులు..
ఈ స్మార్ట్‌ఫోన్ నాలుగు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది
షాడో బ్లూ (Shadow Blue)
మాన్సూన్ గ్రీన్ (Monsoon Green)
స్లీక్ బ్లాక్ (Sleek Black)
ప్లమ్ రెడ్ (Plum Red)
డిజైన్ & కెమెరా సెటప్..
హారిజాంటల్ కెమెరా మాడ్యూల్ డిజైన్
డ్యుయల్ రియర్ కెమెరా సెటప్
50MP ప్రైమరీ సెన్సార్
డ్యుయల్ LED ఫ్లాష్, HDR, పానోరమా మోడ్ సపోర్ట్
ప్రాసెసర్..
MediaTek Dimensity 6400 SoC
5G కనెక్టివిటీకి అనుకూలం
మెరుగైన పవర్ ఎఫిషియెన్సీ & వేగవంతమైన పనితీరు
బ్యాటరీ..
6,000mAh భారీ బ్యాటరీ
బడ్జెట్ సెగ్మెంట్‌లో ఇంత పెద్ద బ్యాటరీని అందించిన మొదటి 5G ఫోన్ అని కంపెనీ చెబుతోంది
దీర్ఘకాలిక బ్యాకప్, ఆల్-డే యూజ్ కోసం సూటబుల్
డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్..
IP64 రేటింగ్ - డస్ట్ మరియు స్ప్లాష్ నుండి రక్షణ
AI ఆధారిత ఫీచర్లు..
Circle to Search
AI Eraser
AI Extender
AI Call Translation
AI Wallpaper
AI Image Generation
4G వెర్షన్‌తో పోలిక..
ఇంతకుముందు బంగ్లాదేశ్‌లో విడుదలైన Hot 60i (4G) మోడల్:
MediaTek Helio G81 SoC
6.78" IPS LCD Full-HD+ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 800 nits బ్రైట్‌నెస్
5,160mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్
5G వెర్షన్ - మరింత శక్తివంతమైన ప్రాసెసర్, భారీ బ్యాటరీ, సరికొత్త డిజైన్ మరియు AI ఫీచర్లతో రానుంది.
అంచనా ధర..
బంగ్లాదేశ్‌లో 4G వెర్షన్ ధర BDT 13,999 (సుమారు ₹10,000). భారత్‌లో 5G వెర్షన్ ధర దీని సమీపంలో లేదా కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications