అదిరిపోయే ఫీచర్లతో Oppo K13 Turbo 5G సిరీస్..!
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో పోటీ రోజురోజుకు పెరుగుతున్న సమయంలో ఒప్పో తన కొత్త ఫ్లాగ్‌షిప్ సిరీస్ ఒప్పో కె13 టర్బో 5జీ, కె13 టర్బో ప్రో 5జీ ఫోన్‌లను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. శక్తివంతమైన ప్రాసెసర్‌లు, అధునాతన గేమింగ్ ఫీచర్లు, దీర్ఘకాలిక బ్యాటరీతో ఈ ఫోన్‌లు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఒప్పో కె13 టర్బో సిరీస్ గేమింగ్ ప్రేమికులను దృష్టిలో ఉంచుకొని రూపొందించబడింది.
Oppo K13 Turbo 5G సిరీస్ ఫీచర్లు..
ప్రాసెసర్ ఆప్షన్లు..
ఒప్పో కె13 టర్బో 5జీ - MediaTek Dimensity 8450 చిప్‌సెట్, 8GB RAM, 256GB స్టోరేజ్.
ఒప్పో కె13 టర్బో ప్రో 5జీ - Qualcomm Snapdragon 8S Gen 4 SoC, 12GB RAM, 256GB స్టోరేజ్.

డిస్‌ప్లే..
6.8 అంగుళాల LTPS ఫ్లెక్సిబుల్ AMOLED డిస్‌ప్లే.
120Hz డైనమిక్ రిఫ్రెష్ రేట్.
1600nits పీక్ బ్రైట్‌నెస్.
HDR సపోర్ట్‌తో మెరుగైన విజువల్స్.
కెమెరా ఫీచర్లు..
రియర్ కెమెరా:
50MP ప్రైమరీ (OV50D40 సెన్సార్).
2MP డెప్త్ సెన్సార్.
ఫ్రంట్ కెమెరా:
16MP సెల్ఫీ కెమెరా.
AI ఎన్‌హాన్స్‌మెంట్, నైట్ మోడ్, 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్.
బ్యాటరీ & ఛార్జింగ్..
7000mAh బ్యాటరీ.
80W Super Flash Charge సపోర్ట్.
స్మార్ట్ ఛార్జింగ్ ఇంజిన్ 5.0 - బ్యాటరీ లైఫ్ ఎక్కువగా, వేడి తక్కువగా.
సాఫ్ట్‌వేర్ & అప్‌డేట్స్..
Android 15 ఆధారిత ColorOS 15.
2 సంవత్సరాల OS అప్‌డేట్‌లు.
3 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచెస్.
డిజైన్ & రంగుల ఆప్షన్లు..
కె13 టర్బో 5జీ - నైట్ వైట్, ఫస్ట్ పర్పుల్, మిడ్‌నైట్ మావెరిక్.
కె13 టర్బో ప్రో 5జీ - సిల్వర్ నైట్, పర్పుల్ ఫాంటమ్, మిడ్‌నైట్ మావెరిక్.
ధర..
కె13 టర్బో 5జీ (8GB + 128GB) - రూ.24,999.
కె13 టర్బో ప్రో 5జీ (8GB + 256GB) - రూ.37,999 (డిస్కౌంట్ తర్వాత ₹34,999).
లభ్యత..
ఈ రెండు మోడళ్లు ఆగస్టు 18, 2025 నుంచి Flipkart, Oppo E-Store, మరియు ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్‌లో అందుబాటులో ఉంటాయి.
గేమింగ్, మల్టీటాస్కింగ్ పనితీరుతో పాటు దీర్ఘకాలిక బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, ప్రీమియం డిస్‌ప్లే కావాలనుకునే వారికి ఈ సిరీస్ మంచి ఎంపిక అవుతుంది. ముఖ్యంగా ప్రో వేరియంట్ ప్రాసెసర్, RAM, స్టోరేజ్ పరంగా హై-ఎండ్ యూజర్స్‌కు మంచి ఛాయిస్ అని చెప్పొచ్చు.












Click it and Unblock the Notifications