కలర్ చేంజింగ్ టెక్నాలజీ.. దీపావళి స్పెషల్ ఎడిషన్ లాంఛ్ చేసిన "ఒప్పో" !!
భారతీయ మార్కెట్లో పండుగల సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని ఓప్పో ఇండియా ప్రత్యేకంగా రూపొందించిన రెనో14 5జీ దివాళీ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. మింట్ గ్రీన్ వేరియంట్‌కు తర్వాతగా ఈ కొత్త ఎడిషన్‌ను విడుదల చేశారు. పండుగల సమయంలో వినియోగదారులకు ప్రత్యేక అనుభూతిని అందించడమే దీని లక్ష్యం.
ప్రత్యేకత..
కలర్ చేంజింగ్ గ్లోషిఫ్ట్ టెక్నాలజీ :
- ఈ ఫోన్‌లో హీట్ సెన్సిటివ్ కలర్ చేంజింగ్ టెక్నాలజీని వినియోగించడం విశేషం.
- వెనుక భాగం శరీర ఉష్ణోగ్రతను బట్టి నలుపు రంగు నుండి బంగారు రంగులోకి మారుతుంది.
- ఈ ప్రక్రియలో 6 స్టెప్పులు, 3 పొరలు, 9 లామినేషన్ లేయర్లు ఉంటాయి.
- 28°C లోపు నలుపు, 29-34°C మధ్య ట్రాన్సిషన్ షేడ్, 35°C పైగా బంగారు రంగు కనిపిస్తుంది.
- కనీసం 10,000 సైకిల్స్ వరకు రంగు మార్పు ప్రభావం నిలిచేలా డిజైన్ చేశారు.

డిస్‌ప్లే..
- 6.59 అంగుళాల 1.5K OLED డిస్‌ప్లే (2760 × 1256 పిక్సెల్స్)
- 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్
- 1200 నిట్స్ బ్రైట్‌నెస్, 3840Hz PWM డిమ్మింగ్
- కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్
- ఈ డిస్‌ప్లే గేమింగ్, స్ట్రీమింగ్, సోషల్ మీడియా వినియోగానికి స్మూత్ & క్రిస్టల్ క్లియర్ ఎక్స్పీరియెన్స్ ఇస్తుంది.
ప్రాసెసర్ & పనితీరు..
- 4nm డైమెన్సిటీ 8350 ఆక్టాకోర్ ప్రాసెసర్ (3.35GHz వరకు)
- Mali-G615 MC6 GPU
- 8GB LPDDR5X RAM, 256GB UFS 3.1 స్టోరేజ్
- ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15
- గేమింగ్, మల్టీటాస్కింగ్, హై-ఎండ్ అప్లికేషన్లలో ఈ ఫోన్ వేగంగా పని చేస్తుంది.
కెమెరా సెటప్..
వెనుక కెమెరాలు:
- 50MP ప్రైమరీ (Sony IMX882, f/1.8, OIS)
- 8MP అల్ట్రావైడ్ (112°, f/2.2, OV08D)
- 50MP పెరిస్కోప్ టెలిఫోటో (3.5X జూమ్, Samsung JN5, f/2.8, OIS)
ముందు కెమెరా:
- 50MP సెల్ఫీ కెమెరా (Samsung JN5, f/2.0)
- ఈ కెమెరాలు 4K 60fps HDR వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తాయి. నైట్ ఫోటోగ్రఫీ, పోర్ట్రెయిట్ షాట్స్, అల్ట్రాజూమ్ వంటి ఫీచర్లతో వినియోగదారులకు DSLR స్థాయి అనుభూతిని ఇస్తాయి.
బ్యాటరీ & ఛార్జింగ్..
- 6000mAh భారీ బ్యాటరీ
- 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
- ఒకసారి ఛార్జ్ చేస్తే ఎక్కువ సమయం పాటు గేమింగ్, స్ట్రీమింగ్, సోషల్ మీడియా వాడుకోవచ్చు.
ఇతర ఫీచర్లు..
- ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్
- ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్
- స్టీరియో స్పీకర్లు
- USB టైప్-C ఆడియో
- IP66 + IP68 + IP69 రేటింగ్ - డస్ట్ & వాటర్ రెసిస్టెంట్
కనెక్టివిటీ..
- 5G SA/NSA, డ్యూయల్ 4G VoLTE
- Wi-Fi 6, బ్లూటూత్ 5.4
- GPS, GLONASS, Galileo, QZSS, BeiDou
- బరువు: 187 గ్రాములు
- కొలతలు: 157.90 × 74.73 × 7.32mm
ధర & లభ్యత..
- 8GB + 256GB వేరియంట్ ధర: రూ.39,999
Oppo E-Store, Flipkart, Amazon సహా ప్రధాన రిటైల్ స్టోర్లులో అందుబాటులో ఉంటుంది.
లాంచ్ ఆఫర్లు..
- 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ (ఎంచుకున్న బ్యాంక్ కార్డులపై)
- 6 నెలల వరకు నో-కాస్ట్ EMI
- పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకుంటే రూ.3,000 బోనస్
ఓప్పో రెనో14 5జీ దివాళీ ఎడిషన్ డిజైన్, కెమెరా, బ్యాటరీ, కలర్ చేంజింగ్ టెక్నాలజీ, డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పండుగ సీజన్‌లో ప్రత్యేక గిఫ్ట్ లేదా ప్రీమియం అప్‌గ్రేడ్ కోసం చూసే వారికి ఇది మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..?












Click it and Unblock the Notifications