108MP కెమెరాతో Tecno Pova 6 Neo 5G.. కేవలం రూ.9,899 !
భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. తక్కువ బడ్జెట్‌లో హై-ఎండ్ ఫీచర్లను అందించడానికి అనేక కంపెనీలు కొత్త మోడళ్లను తీసుకువస్తున్నాయి. రోజుకో కొత్త ఫోన్ రిలీజ్ అవుతోంది. ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టు కస్టమర్లను ఆకర్షించేందుకు దిగ్గజ కంపెనీలు సైతం పోటీపడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ సంస్థ "టెక్నో" Pova 6 Neo 5G ఫోన్ పై భారీ డిస్కౌంట్ తీసుకొచ్చింది.
ప్రస్తుతం అమెజాన్‌లో ఈ ఫోన్ పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. అసలు ధర రూ.16,999 కాగా.. ఇప్పుడు ప్రత్యేక ఆఫర్లతో దీన్ని రూ.10,000 లోపు దాకా కొనుగోలు చేసే అవకాశం ఉంది. 108MP కెమెరా, శక్తివంతమైన Dimensity 6300 చిప్‌సెట్, 120Hz డిస్‌ప్లే, పెద్ద బ్యాటరీ, భారీ ర్యామ్ ఫీచర్లతో ఈ ఫోన్ టెక్ ప్రియులను ఆకర్షిస్తోంది.

Tecno Pova 6 Neo 5G ఫీచర్లు..
డిస్ ప్లే & డిజైన్..
6.67 అంగుళాల HD+ LCD స్క్రీన్
1600×720 పిక్సెల్స్ రెసల్యూషన్
120Hz రిఫ్రెష్ రేట్ - స్క్రోలింగ్, వీడియోలు, గేమింగ్ మరింత స్మూత్‌గా అనిపించేలా చేస్తుంది.
కలర్స్..
Azure Sky
Midnight Shadow
Aurora Cloud
ప్రాసెసర్ & పనితీరు..
MediaTek Dimensity 6300 5G ప్రాసెసర్ - శక్తివంతమైన పనితీరు, వేగవంతమైన 5G కనెక్టివిటీ.
గేమింగ్, మల్టీటాస్కింగ్‌లో ల్యాగ్ లేకుండా స్మూత్ ఎక్స్పీరియన్స్.
RAM & స్టోరేజ్..
6GB RAM + 128GB స్టోరేజ్
8GB RAM + 256GB స్టోరేజ్
8GB వర్చువల్ RAM సపోర్ట్ - గరిష్టంగా 16GB RAM వరకు అనుభవం. పెద్ద స్టోరేజ్‌తో అనేక యాప్‌లు, గేమ్‌లు, మీడియా ఫైళ్లను సులభంగా సేవ్ చేసుకోవచ్చు.
కెమెరా..
108MP అల్ట్రా క్లియర్ AI బ్యాక్ కెమెరా - అత్యంత స్పష్టమైన, డీటెయిల్డ్ ఫోటోలు, నైట్ మోడ్, HDR, AI ఆప్టిమైజేషన్ సపోర్ట్.
8MP ఫ్రంట్ కెమెరా - మెరుగైన సెల్ఫీలు, వీడియో కాల్స్.
వీడియో రికార్డింగ్‌లో AI స్టెబిలైజేషన్, స్లో-మోషన్ ఆప్షన్స్.
బ్యాటరీ & ఛార్జింగ్..
5000mAh భారీ బ్యాటరీ
18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
స్మార్ట్ పవర్ మేనేజ్‌మెంట్ ఫీచర్లు.
సెక్యూరిటీ..
సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్
Face Unlock సపోర్ట్
ఇతర ఫీచర్లు..
Android 14 ఆధారిత HiOS UI - కస్టమైజ్డ్ ఫీచర్లు, గేమ్ మోడ్, ప్రైవసీ ఆప్షన్స్.
ధర & ఆఫర్లు..
MRP: రూ.16,999
అమెజాన్ స్పెషల్ ప్రైస్: రూ.11,999
అదనంగా:
రూ.1000 ఫ్లాట్ కూపన్ డిస్కౌంట్
ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో 10% డైరెక్ట్ డిస్కౌంట్
ఫైనల్ ప్రైస్: రూ.9,899 వరకు తగ్గుతుంది.
ఎక్స్ఛేంజ్ ఆఫర్: పాత ఫోన్ ఇచ్చి గరిష్టంగా రూ.11,350 వరకు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు (ఫోన్ కండిషన్ ఆధారంగా).
-
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్












Click it and Unblock the Notifications