కేవలం రూ.9,999లకే Tecno Spark Go 5G.. No Network Communication ఫీచర్ !
మారుతున్న కాలానుగుణంగా పలు సంస్థలు రోజుకో స్మార్ట్ ఫోన్ ని రిలీజ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే టెక్నో (Tecno) సంస్థ తమ కొత్త బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ Tecno Spark Go 5G ను అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫోన్‌ను కంపెనీ "తన సెగ్మెంట్‌లో అత్యంత సన్నని, తేలికైన 5G ఫోన్"గా పరిచయం చేసింది.
Tecno Spark Go 5G ఎంట్రీతో రూ.10,000 లోపు ఉన్న 5G ఫోన్లకు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు రియల్మీ, పోకో, ఐకూ వంటి బ్రాండ్లు ఈ రేంజ్‌లో ఆధిపత్యం చూపుతుండగా.. No Network Communication, 4X4 MIMO, 6,000mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఈ ఫోన్‌ను ఇతర మోడళ్ల కంటే ప్రత్యేకంగా చూపిస్తున్నాయి. ఆగస్టు 21 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

Tecno Spark Go 5G ఫీచర్లు..
ధర..
భారతదేశంలో ధర: రూ.9,999
వేరియంట్..
4GB RAM + 128GB స్టోరేజ్
రంగులు..
- ఇంక్ బ్లాక్
- స్కై బ్లూ
- టుర్క్వాయిస్ గ్రీన్
డిస్‌ప్లే & డిజైన్..
- 6.76 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే (720×1,600 పిక్సెల్స్)
- 120Hz రిఫ్రెష్ రేట్ - గేమింగ్, స్క్రోలింగ్‌లో స్మూత్ అనుభవం
- మందం: 7.99మి.మీ., బరువు: 194 గ్రాములు
- IP64 రేటింగ్ - డస్ట్ & స్ప్లాష్ రెసిస్టెంట్
చిప్‌సెట్..
- MediaTek Dimensity 6400 (ఆక్టా-కోర్)
సాఫ్ట్‌వేర్..
- Android 15 ఆధారిత HiOS
- కంపెనీ ప్రకారం 5 సంవత్సరాలపాటు ల్యాగ్-ఫ్రీ అనుభవం
AI & స్మార్ట్ ఫీచర్లు..
- Ella AI అసిస్టెంట్ - హిందీ, తమిళం, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ వంటి భారతీయ భాషలకు సపోర్ట్
- AI Writing అసిస్టెంట్ - మెసేజ్‌లు, నోట్‌లను సులభంగా రాయడానికి సహాయం
- Google Circle to Search - స్క్రీన్‌లో ఏదైనా టెక్స్ట్/ఇమేజ్‌పై సింపుల్‌గా సెర్చ్ చేయగలిగే ఆప్షన్
No Network Communication ఫీచర్..
నెట్‌వర్క్ లేకున్నా కాల్స్, మెసేజ్‌లు పంపే సౌకర్యం
కెమెరా విభాగం..
- వెనుక కెమెరా: 50MP AI ప్రైమరీ సెన్సార్ + LED ఫ్లాష్
- వీడియో: 2K రికార్డింగ్ @ 30fps
- ముందు కెమెరా: 5MP సెన్సార్ - వీడియో కాలింగ్ & సెల్ఫీలకు సరిపడే స్థాయి
- AI ఆధారిత బ్యూటిఫికేషన్ మోడ్‌లు, పోర్ట్రేట్ మోడ్
బ్యాటరీ & ఛార్జింగ్..
- 6,000mAh భారీ బ్యాటరీ - ఒకసారి ఛార్జ్ చేస్తే సులభంగా 1.5-2 రోజులు వాడుకోవచ్చు
- 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
- టైప్-C చార్జింగ్ పోర్ట్
- కనెక్టివిటీ & టెక్నాలజీ..
- 5G, 4G VoLTE, Wi-Fi, Bluetooth, GPS, IR బ్లాస్టర్
- 4X4 MIMO టెక్నాలజీ - నాలుగు యాంటెన్నాల ద్వారా 73% వరకు వేగం పెరుగుతుంది
సెక్యూరిటీ..
- సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్
- ఫేస్ అన్‌లాక్
బడ్జెట్ రేంజ్‌లో 5G ఫోన్ కావాలనుకునేవారికి.. ఎక్కువసేపు బ్యాటరీ బ్యాకప్ కావాలనుకునే యూజర్లకు.. మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్, AI అసిస్టెంట్ వాడే వారికి.. రోజువారీ వాడకానికి, లైట్ గేమింగ్‌కు ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్ అని భావిస్తున్నారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..!












Click it and Unblock the Notifications