పాక్‌పై భారత్ సంచలన విజయం!

Asian Games 2026: 2026 ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్టు తన 10 ఏళ్ల విజయ పరంపరను కొనసాగించింది. ఉత్కంఠభరితమైన సెమీఫైనల్‌లో పాకిస్థాన్‌ను 4-3 తేడాతో ఓడించి భారత హాకీ జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచి స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. భారత విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్ చేయగా.. సుఖ్‌జీత్ సింగ్, అభిషేక్ చెరొక గోల్ సాధించారు. స్కోరు 3-3తో సమమైన తర్వాత 60వ నిమిషంలో భారత్ తన చివరి గోల్‌ను నమోదు చేసింది.

అవుట్.. అవుట్.. అవుట్! 5 బంతుల్లో 3 వికెట్లు.. అంతే లంక కథ క్లోజ్!
అవుట్.. అవుట్.. అవుట్! 5 బంతుల్లో 3 వికెట్లు.. అంతే లంక కథ క్లోజ్!

గిఫు ప్రిఫెక్చురల్ గ్రీన్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. భారత్ తరఫున కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్ చేశాడు. 5వ, 13వ నిమిషాల్లో లభించిన పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలచి భారత్‌కు తొలి ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత 23వ నిమిషంలో సుఖ్‌జీత్ సింగ్ గోల్ చేసి జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. అనంతరం పాకిస్థాన్ తమ రక్షణ శ్రేణితో గట్టి పోటీ ఇచ్చి పుంజుకోవడానికి ప్రయత్నించింది.

Asian Games 2026 Hockey India Beat Pakistan 4-3 in Thriller to Reach Final Harmanpreet Singh scored twice
శ్రీలంక చిత్తు: స్వర్ణం కోసం సమరానికి సై.. భారత్-పాక్ ఫైనల్ ఫిక్స్!
శ్రీలంక చిత్తు: స్వర్ణం కోసం సమరానికి సై.. భారత్-పాక్ ఫైనల్ ఫిక్స్!

పోరాడి ఓడిన పాకిస్తాన్
30వ నిమిషంలో అబు మహమూద్, 38వ నిమిషంలో అమ్మాద్ బట్ గోల్స్ చేసి పాకిస్తాన్ జట్టుకు తిరిగి ఆశలు కల్పించారు. మ్యాచ్ చివరి పావుగంటలో, పాకిస్తాన్ స్కోరును సమం చేయడానికి తీవ్రంగా ప్రయత్నించింది. 45వ నిమిషంలో షాహిద్ హనన్ గోల్ చేసి స్కోరును 3-3తో సమం చేశాడు. మ్యాచ్ చివరి క్షణాల్లో అభిషేక్ అద్భుతమైన పెనాల్టీని సాధించి భారత్‌కు విజయాన్ని ఖాయం చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+