ప్రెస్‌అకాడమీ చైర్మన్‌గా అమర్
హైదరాబాద్:రాష్ట్ర ప్రెస్ అకాడమీ అధ్యక్షుడుగాసీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్‌నియమితులయ్యారు. శనివారంఅర్ధరాత్రి ప్రభుత్వం ఈ మేరకుఉత్తర్వులు జారీ చేసింది. జర్నలిస్టుల వృత్తినైపుణ్యం పెంచడానికి అకడమిక్‌కార్యకలాపాలను ప్రెస్ అకాడమీనిర్వహిస్తుంది. ఇప్పటి వరకు ప్రెస్‌అకాడమీ అధ్యక్షుడుగా ఉన్న ఐ.వెంకటరావు నుంచి అమర్ పదవీబాధ్యతలు స్వీకరిస్తారు. ఈనాడుపత్రికలో దాదాపు ముప్పై ఏళ్ళ క్రితంజర్నలిస్టుగా తన కెరియర్‌ప్రారంభించిన అమర్ ఆంధ్రభూమి,ఉదయం, ఆంధ్రప్రభ పత్రికల్లోజర్నలిస్టుగా పని చేశారు. ఆరేళ్ళ క్రితంసొంత వారపత్రిక ప్రజాతంత్రనునెలకొల్పి దాని ఎడిటర్‌గా పని చేస్తున్నారు.వరంగల్‌లో పుట్టిన అమర్
నాలుగేళ్ళపాటు కరీంనగర్ నుంచి విలేకరిగాపనిచేశారు. ఆ సమయంలో కొందరు ఐఎఎస్‌అధికారులను నక్సలైట్లు కిడ్నాప్‌చేసినప్పుడు అమర్‌మధ్యవర్తిత్వం చేసి వారినివిడిపించారు. అమర్ ఆంధ్రప్రదేశ్‌వర్కింగ్ జర్నలిస్టుల సంఘంఅధ్యక్షుడిగా రెండు సార్లుపనిచేశారు.
ఆయనకాలమ్ డేట్‌లైన్ హైదరాబాద్‌ప్రాచుర్యం పొందింది.రాయదలుచుకున్న విషయాన్నిపదునుగా రాయడం అమర్‌ప్రత్యేకత. ఆయన కొన్ని కాలమ్స్‌నుదట్స్‌తెలుగు డాట్‌కాం వివిధసందర్భాల్లో ప్రచురించింది.
దేవులపల్లిఅమర్ కాలమ్స్
- మూఢభక్తి- మూర్ఖాభిమానం
- తెలంగాణగాలిలో పెరిగిన వేగం
- అధినేతకోబహిరంగలేఖ
- టిఆర్‌యస్‌పైతొలగుతున్న భ్రమలు
- ముందేకూసిన దేశం
కంచిపైఇంటిలిజెన్స్ కన్ను
బాలకృష్ణపైచార్జిషీట్
చిరుకథలోపెను మార్పులు!
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్ సినిమా
అడవుల విస్తరణలో రాష్ట్రం టాప్
దసరా మూవీస్
రెండో రౌండు సాధ్యమే!
కెసిఆర్ మీమాంస
లంచగొండితనం సమస్య కాదా?
నానితో ఎన్టీఆర్ కటీఫ్
ఇకనైనా నిదానం నాగేందర్
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!