వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు చేస్తున్నదేమిటి?

By Staff
|
Google Oneindia TeluguNews
హైదరాబాద్‌:ప్రకృతి వైపరీత్యాల సమయంలోరాజకీయ నాయకులు సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది.దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావుదహన సంస్కారాలకు కూడా వివిధ పార్టీలరాజకీయ రంగులు పులిమాయి. ఇప్పుడుసునామీ బాధితులకు రాష్ట్రప్రభుత్వం సరైన సహాయ పునరావాసంకల్పించలేదని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు తీరప్రాంతాల్లో పర్యటించినఅనంతరం వ్యాఖ్యానించారు. ఇటువంటిసమయాల్లో ప్రతిపక్ష నాయకులు విచారంవ్యక్తం చేసి మౌనంగా ఉండిపోవాలి. ఈసమయంలో ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చికొన్ని రోజుల తర్వాత వాటి అమలు తీరుపై విశ్లేషించుకోవాలి.

గతంలోతెలుగుదేశం హయాంలో జరిగిన ప్రకృతివైపరీత్యాలు జరిగినప్పుడు కాంగ్రెస్‌ నాయకులుకూడా ఈ విధమైన రాజకీయాలు చేశారు. ఈదుష్ట సంప్రదాయం అంతంకావలసిన అవసరముంది. నిన్నటిసునామీ వైపరీత్యం మబ్బూ, గాలీ లేకుండాఐదు నిముషాల వ్యవధిలో వచ్చిపడింది. ఈ వైపరీత్యం గురించి ముందుగాప్రజలను అప్రమత్తం చేసే సమయంఅధికార యంత్రాంగానికి లేదు.

ఇటువంటిసందర్భాల్లో రాజకీయ నాయకులుతమ కార్యకర్తలను రంగంలోకిదింపి సహాయ కార్యక్రమాలుచేపడతామంటే ఎవరు కాదంటారు? చంద్రబాబునాయుడు నాలుగుకోట్ల రూపాయలు విరాళంఇస్తామంటే ఎవరుకాదంటారు? కంచి స్వామిని పోలీసులు వేధిస్తున్నందుకే ఈ విపత్తు వచ్చిందనిప్రచారం చేసే వాళ్ళూ ఉన్నారు. ఇది దేశం దౌర్భాగ్యం.

ఆయనది అదేస్టైల్‌!
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
మూడో ఫ్రంట్‌కు బాబు చొరవ?
చింత చచ్చినా పులుపు చావలేదు..
చంద్రబాబు యూరప్‌ యాత్ర
తెలంగాణకు ఎర్ర జెండా
ఆరుదేశాల్లో ఎన్నారై శాఖ ఆఫీసులు
మొగిలిచెర్లలో వార్‌
సిద్దిపేట సీను
ఆంధ్రపై జయ చిందులు
మణికుమారికి సవతిపోరు!
కొడుకు రాజకీయంపై వైయస్‌
సైకిల్‌ దిగిన బాబూఖాన్‌
సమైక్య నినాదం ఊపు
తిరగబడిన రాత
బాబుపై బాలయ్య అసంతృప్తి!
సచిన్‌ టెండూల్కర్‌ - ఇంటర్వ్యూ

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X