రచయితఅవుతున్న చంద్రబాబు
చదువుకోవడంఒక్కటే కాదు ఆయన తనఅనుభవాలను ఏకంగా ఒక పెద్ద పుస్తకంగా రాయాలనుకుంటున్నారు. ఆపుస్తకంలో వింత అనుభవాల వంటిరీడబుల్ స్టఫ్‌తో పాటు ఆర్ధికసంస్కరణలు, రాజకీయాల వంటి డ్రైసబ్జెక్ట్ కూడా ఉంటుందని చెబుతున్నారు.పార్టీ కార్యాలయానికి వచ్చే టిడిపి నాయకులను లైబ్రరీకి వెళ్ళినాలెడ్జిపెంచుకోవలసిందిగా సూచిస్తున్నారు.వికటకవి వంటి మైసూరారెడ్డినిఏదైనా దినపత్రికలో కాలమ్‌రాయవలసిందిగా చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తున్నారు. ఆకాలమ్‌లో మైసూరా తన కాంగ్రెస్‌కాలం నాటి అనుభవాలను, కాంగ్రెస్ నాయకులపైజోకులనురాయనున్నారు.
ఇలా ఉండగామిగతా టిడిపి నాయకులు కూడా తమవిద్యార్హతలను పెంచుకోడానిప్రయత్నిస్తున్నారు. టిడిపి సీనియర్ నాయకుడుఉమ్మారెడ్డివెంకటేశ్వర్లు వ్యవసాయ శాస్త్రప్రొఫెసర్‌గా రాజీనామా చేసిరాజకీయాల్లోకి వచ్చారు. ఆయనకుఇంత లేటు వయసులో లా డిగ్రీ చేయాలనిఉందట. వచ్చే లాసెట్ రాయడానికి ఆయనచదువుకుంటున్నారు. మాజీ మంత్రిమణికుమారి, మాజీ ఎమ్మెల్యేశోభానాగిరెడ్డి డిగ్రీ చదువుతున్నారు.పగో జిల్లా మాజీ జెడ్పీ చైర్‌పర్సన్‌ఇమ్మణి రాజేశ్వరి న్యాయశాస్త్రం చదువుకుంటున్నారు.మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఇదివరకేఎల్‌ఎల్‌బి చేశారు. ఇప్పుడాయన ఎల్‌ఎల్‌ఎంచేయాలను కుంటున్నారు. తణుకు, శ్రీకాకుళంమునిసిపల్‌చైర్‌పర్సన్స్ ముళ్ళపూడి రేణుక,జయంతి ఎంబిఎ చేస్తున్నారు.
చింత చచ్చినా పులుపు చావలేదు..
చంద్రబాబు యూరప్ యాత్ర
తెలంగాణకు ఎర్ర జెండా
ఆరుదేశాల్లో ఎన్నారై శాఖ ఆఫీసులు
మొగిలిచెర్లలో వార్
సిద్దిపేట సీను
ఆంధ్రపై జయ చిందులు
మణికుమారికి సవతిపోరు!
కొడుకు రాజకీయంపై వైయస్
సైకిల్ దిగిన బాబూఖాన్
సమైక్య నినాదం ఊపు
తిరగబడిన రాత
బాబుపై బాలయ్య అసంతృప్తి!
సచిన్ టెండూల్కర్ - ఇంటర్వ్యూ












Click it and Unblock the Notifications