త్వరలోతెలుగు సినిమా టీవీ

హైదరాబాద్‌:తెలుగు సినిమా నిర్మాతల మండలి అతిత్వరలో సినిమాలపై ప్రత్యేకంగా టీవీఛానల్‌ను ప్రారంభించబోతోంది. ఈ ఛానల్‌పేరు తెలుగు సినిమా. దీనికికేంద్రప్రభుత్వం నుంచి త్వరలోఅనుమతి లభించనుంది. మిగతా ఛానళ్ళుసినిమా అడ్వర్టయిజ్‌మెంట్లకు భారీ చార్జిచేస్తుండడం, సినిమా సాఫ్ట్‌వేర్‌నుఇష్టమొచ్చినట్టు ఉపయోగించుకోవడం వంటిఅంశాలను పరిగణనలోకి తీసుకునినిర్మాతల మండలి తమకంటూ ఒకఛానల్‌ ఉండాలని నిర్ణయం తీసికుంది.

అయితే ఇరవైనాలుగు గంటల ఫిల్మ్‌ ఛానల్‌ నిర్వహణఅంత తేలికైన పని కాదని నిర్మాతలమండలి గ్రహించింది. ఎవరి సినిమాల పనిలోవారు బిజీగా ఉంటారు కాబట్టి ఈ ఛానల్‌నుప్రొఫెషనల్‌గా నిర్వహించడంతమకు సాధ్యం కాదని పెద్దనిర్మాతలంతా ఒప్పేసుకున్నారు.అందువల్ల నిర్మాతలు డి.సురేష్‌, అల్లుఅరవింద్‌ తదితరులు ఏడాది క్రితంప్రారంభమైన ఒక న్యూస్‌ ఛానల్‌తోటైఅప్‌కు ప్రయత్నిస్తున్నారు.

అనంత హత్యాకాండ
చిరుఇంటికి బాంబు బూచి
కోనేరు హంపికి అర్జున్‌
మరోనెల నోటికి చెర!
తెలంగాణపై రిలే డిలే
మంచి సినిమా గతి ఇంతేనా?
మేటిప్లేయర్‌ ద్రావిడ్‌
టాప్‌స్లాట్‌పై కైఫ్‌ కన్ను
పారితోషికాలుతగ్గింపు?


వేడెక్కిన సిద్ధిపేట
గాంధీజీ చివరి అడుగులు
పనివాళ్ళ పనికాదు
పులిరాజాఏమయ్యాడు?
చిత్ర హింస
కెసిఆర్‌ఏం చేస్తున్నట్లు?
రాజకీయరంగులు

చంద్రబాబుశైలి బాట
పరిటాలకథ
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+