స్వదేశంలోఆనందం
కళ్ళల్లోమెరుపులతో అమెరికా వెళ్ళినసాఫ్ట్‌వేర్ ఇంజినీర్ శేఖర్ కమ్ములహైదరాబాద్ తిరిగివచ్చి తనకిష్టమైనసినిమా రంగాన్ని ఎంచుకున్నారు.ఎన్నారైలపై ఆయన ఒక ఆంగ్లపత్రికలోరాసిన కాలమ్‌కు తెలుగు అనువాదమిది.
"అమెరికానుంచిస్వదేశానికి వెళ్ళిపోవాలని 1997లో నేనునిర్ణయించుకున్నాను. అప్పుడుసాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా నేను బాగానేడాలర్లు సంపాదిస్తున్నాను. ఐటికి అదిస్వర్ణయుగం. ఎందరో యువతీయువకులు ఆమెరికావైపు ఆశగాచూస్తున్న సమయం. అమెరికానునేను ప్రేమించాను. ఇండియాపై నాలో అంతకంటే ఎక్కువ ప్రేమ ఉందనితెలుసుకున్నాను. నా నిర్ణయాన్ని నా కుటుంబసభ్యులు అర్ధం చేసుకుని నాకు అండగానిలిచారు.
అమెరికానుంచి హైదరాబాద్‌కు తిరిగివచ్చి డాలర్‌డ్రీమ్స్ సినిమా తీశాను. అమెరికా నుంచిభారతదేశానికి తిరిగివచ్చే వృత్తినిపుణుల కథ అది. యువతరంవిదేశాలకు వెళ్ళడాన్ని మీరెందుకువ్యతిరేకిస్తున్నారని అప్పుడు చాలా మందినన్ను ప్రశ్నించారు. విదేశాలకువెళ్ళడాన్ని నేను వ్యతిరేకించడంలేదు. ప్రతిభావంతులకు అవకాశాలుకల్పించే అద్భుత దేశం అమెరికా.అక్కడి జీవితాన్ని నేను ఎంజాయ్ చేశాను. నాకలలు నిజమయ్యే అవకాశాన్ని అమెరికా నాకుఇచ్చింది. అయితే విదేశాలకు వెళ్ళడమేజీవిత పరమార్ధం కాకూడదు.మనం అనుకున్నది సాధించడానికి అదొకమజిలీ మాత్రమే.
విదేశాల్లొఉన్నప్పుడు నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది.నేర్చుకోవడమంటే చదువొక్కటేకాదు, వివిధ జాతుల, సంస్కృతులకుచెందిన ప్రజలతో ఇంటరాక్ట్ కావడం,వర్క్ కల్చర్‌ను పెంచికోవడం. అమెరికాజీవితం నన్ను నేను మరోసారితెలుసుకునేలా చేసింది. నాకుకావలసినదేమిటో తెలియజెప్పింది. నాదృక్పధం విశాలమయ్యేలా చేసింది.ఇష్టమైన లక్షాన్ని సాధించుకోడానికి ఎన్నిఅవాంతరాలు ఎదురైనా ఉక్కులాగా ఉండాలన్నసత్యాన్ని నేర్పించింది. కొన్ని సంవత్సరాలుఇబ్బంది ఉంటుందని తెలిసినా నాకు ఇష్టమైనమార్గంలోకి వచ్చాను. ఆనంద్‌సినిమా ఫ్లాప్ అయినా నేను మరింతపట్టుదలతో ఫిల్మ్ మేకింగ్‌నుకొనసాగించే వాడిని.
కొన్నేళ్ళువిదేశాల్లో ఉన్న తమ పిల్లలు స్వదేశానికివచ్చి తమ వద్దే ఉండాలని చాలా మందితలిదండ్రులు కోరుకుంటారు. తమఅవసాన దశలో తమ పిల్లలు తమవద్దే ఉండాలని ఏ తలిదండ్రులకైనా ఉంటుంది.ఇందుకు మినహాయింపుగా ఎవరైనా ఉంటే,వారికి తమ పిల్లలు కోరుకున్న చోటఉండాలని, వారి మార్గానికి అడ్డుకోరాదనిఆలోచన ఉండవచ్చు.
మాతృదేశంరుణం కొంచెమైనా తీర్చుకోవడంఅవసరమని నా అభిప్రాయం. ఐఐటీలు, ఇతరగొప్ప సంస్ధల్లో చదువుకున్నవిద్యార్ధులు విదేశాలకు వెళ్తున్నారు.యువకుల మైండ్‌సెట్ పెద్దగామారలేదు. ఇండియాను విడిచిపోవడానికిసవాలక్ష కారణాలను చెప్పవచ్చు. కానీఏదో ఒక దశలో మార్పు అంతర్గతంగారావాలి
బాలకృష్ణపైచార్జిషీట్
చిరుకథలోపెను మార్పులు!
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్ సినిమా
అడవుల విస్తరణలో రాష్ట్రం టాప్
దసరా మూవీస్
రెండో రౌండు సాధ్యమే!
కెసిఆర్ మీమాంస
లంచగొండితనం సమస్య కాదా?
నానితో ఎన్టీఆర్ కటీఫ్
ఇకనైనా నిదానం నాగేందర్












Click it and Unblock the Notifications