మీనాఎందుకు?

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే కాంగ్రెస్‌ Friday, June 25 2004

;?

హైదరాబాద్‌:తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టడానికికాంగ్రెస్‌ మేధావులు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు.తెలుగుదేశం హయాంలో రకరకాలుగామానసిక చిత్ర హింసలకు గురైన ఐపిఎస్‌అధికారి మీనాను రాయలసీమ జోన్‌ ఐజిగానియమించడం ఇందుకు చిన్న ఉదాహరణ. ఈ అధికారి రాయలసీమకు చెందిన టిడిపినాయకులను, కార్యకర్తలను వేధింపులకుగురిచేయడం ఖాయమని టిడిపి వర్గాలుబెంబేలెత్తుతున్నాయి.

తెలుగుదేశంహయాంలో జరిగినట్టు చెబుతున్న కుంభకోణాలనుఒకొక్కటి బయటకు తీసి తమకు అనుకూలమైనఒక దినపత్రికలో వచ్చేలా చూడడానికి రాజశేఖరరెడ్డికోటరీ సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.మొదట పవర్‌ పర్చేజి అగ్రిమెంట్లలో అక్రమాలగురించి బయటపెట్టాలని వీరు ప్రయత్నిస్తున్నారు.వివాదాస్పద అధికారి మీనాను రాయలసీమఫాక్షన్‌ జోన్‌ ఐజిగా నియమించడం తమపైకక్ష సాధించడానికేనని తెలుగుదేశంపార్టీ విమర్శిస్తోంది.

  • రాష్ట్రం నుంచి మూడో ప్రధాని
  • గులాబీపోరు!
  • నెలరాజు వైఎస్‌
  • మారువేషంలోవెళ్ళొచ్చు కదా?
  • ఎవరు గొప్ప?
  • ఆచితూచి అడుగులు
  • సవాళ్ళు ఎన్నో...
హోంపేజి
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+