మంద భాగ్యనగరం
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే
కాంగ్రెస్ Tuesday, August 17 2004
న్యూఢిల్లీ: పదిలక్షల రూపాయలు అంతకంటే ఎక్కువవార్షికాదాయం గల భాగ్యవంతుల సంఖ్య భాగ్యనగరంలో3835.దేశం మొత్తమ్మీద మిలియనీర్లసంఖ్య 70,217 .
ముంబాయి నగరం18,939మందితో అగ్రస్ధానంలో ఉంది. ముంబాయి తర్వాత స్ధానంలోబెంగుళూరుకు దక్కడం విశేషం.బెంగుళూరులో 13,130 మందిమిలియనీర్లు ఉన్నారు. ఈ లెక్కలన్నీ ఇటీవల ఆదాయపు పన్ను శాఖకుసమర్పించిన రిటర్న్‌లలోనివి.
దేశంలో ఐదో పెద్ద నగరమైన హైదరాబాద్‌మిలియనీర్ల సంఖ్యలో కూడా ఐదో స్ధానంలో ఉంది. బెంగుళూరుతోసమానమైన హైదరాబాద్ 3835మిలియనీర్లు మాత్రమే ఉన్నారు. బెంగుళూరుతో పోలిస్తేభాగ్యనగరంలో నాలుగోవంతు మాత్రమే సంపన్నులు ఉండడంగమనార్హం.
సంపద సృష్టిలో బెంగుళూరు మన నగరం కంటేఎంతో ముందు ఉంది. మహానగరమైన కోల్‌కతా (జనాభా పరంగాదేశంలో అతి పెద్ద నగరం)లో 3492మందిమిలియనీర్లు మాత్రమే ఉన్నారు. ఓ మాదిరి నగరమైన పుణెలోహైదరాబాద్ కంటే, కొల్‌కతా కంటే ఎక్కువ మంది అంటే4198మంది మిలియనీర్లు ఉండడంవిశేషం. బ్రిటీషు వారి హయాంలో ఒక వెలుగు వెలిగిన చారిత్రకనగరం చెన్నైలో మిలియనీర్ల సంఖ్య 2716మాత్రమే.
Recent Stories
ఛానళ్ళా? చేపల చెరువులా?
టిఆర్‌ఎస్‌లో ముసలం?
వార్ బహుముఖ విస్తరణ
ఎమ్యెల్యేకుకోటి!
ప్రత్యేక వ్యూహం!
వైఎస్ అసహనం
కెసిఆర్‌కు మిగిలింది దీక్షలే
తెలుగు భాష దుస్ధితి
పాపం వైఎస్!
ఇద్దరు
చైతన్య కిడ్నాప్ వెనుక...
ఆరుదేశాల్లో ఎన్నారై శాఖ ఆఫీసులు
తెలంగాణకు ఎర్ర జెండా
ఆరుదేశాల్లో ఎన్నారై శాఖ ఆఫీసులు
మొగిలిచెర్లలోవార్
సిద్దిపేట సీను
ఆంధ్రపైజయ చిందులు
మణికుమారికిసవతిపోరు!
కొడుకు రాజకీయంపై వైయస్
సైకిల్‌దిగిన బాబూఖాన్
సమైక్యనినాదం ఊపు
తిరగబడినరాత
బాబుపైబాలయ్య అసంతృప్తి!
సచిన్‌టెండూల్కర్ - ఇంటర్వ్యూ హోంపేజి












Click it and Unblock the Notifications