వైఎస్‌ భయందేనికి?

YSRహైదరాబాద్‌:వైఎస్‌ రాజశేఖరరెడ్డికి ఇప్పుడుఎవరంటే భయం? అధిష్టానవర్గమా?కాదు. నక్సలైట్లాఅసలే కాదు. ఆయనభయపడుతున్నది కాంగ్రెస్‌ఎమ్మెల్యేలకు. పదేళ్ళుగా అధికారపీఠానికి దూరంగా ఆవురావురు మంటున్న కాంగ్రెస్‌నాయకులు వైఎస్‌వైపు ఆర్తిగా చూస్తున్నారు. వాళ్ళకి ఈ దశలో ఆశాభంగం కలిగితే తోకతొక్కిన తాచులవుతారు. ఢిల్లీలోఅసమ్మతి శిబిరాలు పెడతారు. దసరాకుముందు మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్నారు. వాయిదా పడింది.మళీ దీపావళి అన్నారు. అప్పటికి కూడాజరగడం లేదు. మార్చివరకు మంత్రివర్గవిస్తరణ లేదని ఇప్పుడుఅంటున్నారు.

దాదాపుపదిహేనేళ్ళ పాటు కాంగ్రెస్‌లోనే నిత్యఅసమ్మతి వాదిగా ఉన్న రాజశేఖరరెడ్డికికాంగ్రెస్‌లో అసమ్మతి రాజుకుంటే ఎలాఉంటుందో బాగా తెలుసు. ఎందరో ముఖ్యమంత్రులకుఎసరు పెట్టినరాజశేఖరరెడ్డికి అసమ్మతి ఎక్కడ ఎలా ప్రారంభమవుతుందో ఎలావిస్తరిస్తుందోతెలుసు. అందువల్ల ఆయనకార్పొరేషన్‌ ఛైర్మన్‌ పోస్టులనునింపడానికి కూడా జంకుతున్నారు. రాష్ట్రకాంగ్రెస్‌లో ఇప్పుడు ఎన్‌ జనార్ధ్నరెడ్డిదేఅతి పెద్ద గ్రూపు. ఇంకా చిన్నా చితకా గ్రూపులున్నా అవసరమనుకున్నప్పుడువారు ఎన్‌ జనార్ధనరెడ్డితోనే చేతులుకలుపుతారు. ముఖ్యమంత్రులనుతరచు మార్చకూడదని కాంగ్రెస్‌అధిష్టానవర్గం విధాన నిర్ణయంతీసుకున్నప్పటికీ పరిస్ధితులు శృతిమించితే సిఎంను మార్చడానికి హైకమాండ్‌ వెనుకాడదు.

మొదటవిధాన మండలిని పునరుద్ధరించి,తన వర్గం వారికి, భవిష్యత్తులోఅసమ్మతీయులుగా మారే అవకాశంఉన్నవారికి అక్కడ ఆశ్రయం కల్పించినతర్వాతే వైఎస్‌ మంత్రి వర్గాన్ని విస్తరిస్తారన్న వాదన ఒకటి ఉంది. కానీకౌన్సిల్‌ పునరుద్ధరణకు ఎంతకాదన్నా ఏడాది పట్టవచ్చు. అప్పటి వరకుఆయన మంత్రివర్గాన్ని విస్తరించకుండాఉండడం సాధ్యం కాదు. వైద్య,విద్యుత్‌ వంటి ముఖ్యమైన శాఖలకు మంత్రులులేరు. బిజీగా ఉండే సిఎం ఈ శాఖలను చూడడం కష్టం. ఫలితంగా ఈశాఖల ఫైళ్ళు పేరుకు పోతున్నాయి. మంత్రివర్గవిస్తరణ జరిగినమరుసటి రోజునుంచే డిన్నర్‌రాజకీయాలు జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి.

కాంగ్రెస్‌సర్కారా? కాంట్రాక్టర్ల సర్కారా?
ఒకఅడుగు ముందుకు, రెండు వెనక్కి!
పవర్‌ ప్లస్‌పవర్‌
సమాంతరశక్తులు!
ఇందిరమ్మభూమి
ఇదొకరాజ్యకీయం.
అవినీతి వికేంద్రీకరణ
కాంగ్రెస్‌-టిఆర్‌ఎస్‌ కటీఫ్‌?
సోదరహాసం
ఐటీమీద వైఎస్‌ దృష్టి
త్తెకాలపు సత్తెన్న
కప్పల తక్కెడ
మూడోపవర్‌ఫుల్‌ లేడీ
టికెట్‌-క్యాన్సిల్‌-ఒకతెలుగమ్మాయి


బాలకృష్ణ ఇంటిదొంగలేనా?
మంద భాగ్యనగరం
తెలంగాణకు ఎర్ర జెండా
ఛానళ్ళా? చేపల చెరువులా?
టిఆర్‌ఎస్‌లో ముసలం?
వార్‌ బహుముఖ విస్తరణ
ఎమ్యెల్యేకుకోటి!
ప్రత్యేక వ్యూహం!
వైఎస్‌ అసహనం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+