చంద్రబాబు- మూడో ఫ్రంట్
ఇదేఅదనుగా ద్వితీయ శ్రేణి నాయకత్వాన్నిఅభివృద్ధి చేయాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఇందుకోసం ఒక ప్రత్యేకసెల్ ఏర్పాటయింది. ఎన్టీఆర్ చిన్న చిన్న నాయకులకు టికెట్లు ఇచ్చిఎమ్మెల్యేలను చేశారు. చంద్రబాబు నాయుడుఅధికారంలోకి వచ్చే నాటికి వారంతాముదిరిపోయి, కొత్త వారికి అవకాశంలేకుండా చేశారు. చిన్న నాయకులైతేకష్టపడి పనిచేస్తారు, పార్టీ అభివృద్ధికి పాటుబడతారు. ఇదీచంద్రబాబు నాయుడుకొత్త ఆలోచన సరళి.












Click it and Unblock the Notifications