బాలీవుడ్‌నటి దివ్య ఖోస్లా పెళ్లి
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే;/SPAN>
జనరల్ Monday, February 14, 2005
ముంబాయి:బాలీవుడ్ నటి దివ్య ఖోస్లా వివాహం టి -సిరీస్ యజమాని భూషణ్ కుమార్‌తోఆదివారంనాడు జరిగింది. అనిల్ శర్మ అబ్‌తుమ్హారే హవాలే వతన్ సాథియోతోదివ్య ఖోస్లా సినీ రంగ ప్రవేశంచేసింది.
అబ్‌తుమ్హారే... సినిమా నిర్మాణ సమయంలోదివ్య భూషణ్ కుమార్‌ను మూడుసార్లు కలిసిందట. అనిల్ ఇంటిలోవృత్తిపరంగా మాత్రమే ఆ భేటి జరిగింది.భూషణ్ దివ్యను తన సోదరి పెళ్లికిఆహ్వానించాడు. అప్పుడు భూషణ్ తల్లినికలిశానని దివ్య అంటోంది. ఆ తర్వాత ఇద్దరికుటుంబాలు కలుసుకోవడం మొదలుపెట్టాయట. దాంతో ఈ ఇరువురు తరుచూకలుసుకోవడం మొదలైంది. ఆ రకంగామొదలైన సంబంధాలు వివాహబంధానికిదారి తీసింది.
జమ్మూలోనివైష్ణో దేవీ ఆలయంలో దివ్య ఖోస్లా, భూషణ్‌కుమార్‌ల వివాహం జరిగింది. మెహందీసెలబ్రేషన్ మాత్రం పదకొండో తేదీనజరిగింది. రిసెప్షన్ ఢిల్లీలోని సన్ సిటీ ఫార్మ్‌హౌస్‌లో పదిహేనో తేదీన జరుగుతుంది.ఫిబ్రవరి ఇరవయ్యవ తేదీనముంబాయిలోని గ్రాండ్ హయత్‌లో కూడాఒక రిసెప్షన్ జరుగుతుంది. పెళ్లి అతిసన్నిహితులు కొద్ది మంది మాత్రమేహాజరయ్యారు .
ఈకొత్త జంట హానీమూన్ కోసం లాస్‌వేగాస్‌కు వెళ్తోంది. నయాగరాజలపాతాలను కూడా సందర్శిస్తుందట.సినిమాలకు ఇక గుడ్‌బై చెప్తానని దివ్యాఖోస్లా అంటోంది.
ఆటాఅధ్యక్షులుగా గవ్వా చంద్రారెడ్డి
తిరగదోడినాఫలితం శూన్యం?
నేతాజీ మరణరహస్యం?
రవి అస్తమించినఅనంతపురం
కథల్లేకకదలలేకపోతున్న ఎన్టీఆర్ కెరియర్
వేడుకలో వితరణ
సీమ వేరుకుంపటి
దొందూదొందే
కొత్త అధికార నివాసం
ఆరు నెలలకే వారు వీరు
ఐటీ ఉద్యోగులఉదారత
2004వెలుగునీడలు
ఫ్లాష్‌న్యూస్
మనసుపాట వినదు
పాపం! బాజీ బజాజ్!
తల్లీకొడుకులఅపూర్వ గాధ
శత్రువు శత్రువు మిత్రుడవుతాడా?
ఆచెట్టు వేళ్ళు పుట్టిన గడ్డలోనే
అన్నీ మంచిశకునములే
చిన్న స్వామిస్వర్ణాభిషేకం
మాటలమరాఠీ!
ప్రెస్‌అకాడమీ చైర్మన్‌గా అమర్
కంచిపైఇంటిలిజెన్స్ కన్ను
బాలకృష్ణపై చార్జిషీట్
చిరుకథలోపెను మార్పులు!
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్ సినిమా
త్వరలో దాసరి ఛానల్! హోంపేజి












Click it and Unblock the Notifications