వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చేతులెత్తేస్తున్నప్రభుత్వం

By Staff
|
Google Oneindia TeluguNews
హైదరాబాద్‌:ఉచిత విద్యుత్‌పై సరైన అధ్యయనంచేయకుండానే నిర్ణయం తీసుకుంటున్నామని ప్రకటించిన ఆర్ధికమంత్రి కొణిజేటి రోశయ్య కాంగ్రెస్‌ప్రభుత్వ డొల్లతనాన్ని వెల్లడి చేశారు.ఒక్క ఉచిత విద్యుత్తే కాదు అనేకముఖ్యమైన విషయాల్లో ప్రభుత్వానికిస్పష్టత లేదు. మంత్రుల మధ్యసమన్వయం లేదు. అధికార యంత్రాంగంపైనియంత్రణ లేదు.రాజీవ్‌ పల్లెబాట, రాజీవ్‌ నగరబాట పేరిటముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి చేస్తున్నపర్యటనల్లో ప్రజల నుంచి వస్తున్న వినతిపత్రాల మీద చర్యలు తీసుకోవడంలేదన్న ఆరోపణలు వస్తున్నాయి.

నీటిపారుదలప్రాజెక్టులను దేవుడి మీద భారం వేసినిర్మిస్తామని వైఎస్‌ కొన్ని నెలల క్రితం చెప్పారు.పులిచింతల ప్రాజెక్టుకు ఆయనశంకుస్ధాపన చేసిన ప్రాధమికసర్వే పనులు కూడా సజావుగా సాగడంలేదని విమర్శలు వస్తున్నాయి. మరి నాలుగువేల కోట్లరూపాయలతో నిర్మించతలపెట్టిన నీటిపారుదలప్రాజెక్టుల సంగతేమిటి? విశ్వసనీయతలేని ప్రభుత్వం ఎక్కడి నుంచి నిధులనుసమీకరించగలదు. ఇవన్నీ మనరైతులను ఉగాండా పంపిస్తానన్నరాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సిసి రెడ్డిప్రకటనల్లాగే, గుడిపూడి జంగాలకోతల్లాగే ఉన్నాయి.

మరో పక్కఅటెండర్‌ను ఐఎఎస్‌ స్ధాయి వరకు అవినీతితీవ్ర రూపం దాల్చింది. ఒక దారి, ఒక దిక్కులేకుండా సాగిపోతున్న పాలన ప్రభుత్వఉద్యోగుల లంచగొండి తనానికి ఉపయోగకారిగా ఉంది. ఈ తొమ్మిదినెలల్లో సాధించిన ఒక్క విజయం గురించిచెప్పమనండి. చంద్రబాబు నాయుడిదిఅదొక రకమైన పాలన అయితే ఇది అధో పాలన. ప్రజాశ్రేయస్సునువిస్మరించడంలో టిడిపి-కాంగ్రెస్‌లుదొందూ దొందే అన్నట్టుంది. మరి మార్పుతెచ్చిన ఫలితం ప్రజలకు ఏం మిగిలింది?

వైఎస్‌భయాలు, భ్రాంతులు!
కాంగ్రెస్‌జేబులో మోహన్‌బాబు?
కాంగ్రెస్‌సర్కారా? కాంట్రాక్టర్ల సర్కారా?
ఒక అడుగు ముందుకు,రెండు వెనక్కి!
పవర్‌ ప్లస్‌ పవర్‌
సమాంతర శక్తులు!
ఇందిరమ్మ భూమి
ఇదొక రాజ్యకీయం.
అవినీతి వికేంద్రీకరణ
కాంగ్రెస్‌-టిఆర్‌ఎస్‌ కటీఫ్‌?
సోదరహాసం
ఐటీ మీద వైఎస్‌ దృష్టి
త్తెకాలపు సత్తెన్న
కప్పల తక్కెడ
మూడో పవర్‌ఫుల్‌ లేడీ
టికెట్‌-క్యాన్సిల్‌-ఒకతెలుగమ్మాయి


బాలకృష్ణ ఇంటిదొంగలేనా?
మంద భాగ్యనగరం
తెలంగాణకు ఎర్ర జెండా
ఛానళ్ళా? చేపల చెరువులా?
టిఆర్‌ఎస్‌లో ముసలం?
వార్‌ బహుముఖ విస్తరణ
ఎమ్యెల్యేకుకోటి!
ప్రత్యేక వ్యూహం!
వైఎస్‌ అసహనం

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X