గంగూలీపైఇంజమామ్‌ సానుభూతి

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ 16-04-2005

Ban on Ganguly harsh: Inzamamన్యూఢిల్లీ:భారతజట్టు కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీపైఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కాన్ఫరెన్స్‌ఆరు మ్యాచ్‌ల బహిష్కరణ విధించడంకొంచెం కఠినమైన శిక్షేనని పాక్‌ జట్టుకెప్టెన్‌ ఇంజమాముల్‌ హక్‌ అభివర్ణించారు. నేనుకూడా కెప్టెన్‌నే.ఇటువంటిది నాకు కూడా జరగవచ్చు.గంగూలీపై ఆరు మ్యాచ్‌ల నిషేధంవిధించడం తప్పును మించిన శిక్షే అనిఆయన వ్యాఖ్యానించారు. మొదటి రెండుమ్యాచ్‌లు ఓడిపోయినా భారత్‌పై పైచేయిసాధించినందుకు తన జట్టు సభ్యులనుఆయన అభినందించారు. ఆ్రస్టేలియాలో తాముసరిగా ఆడలేకపోయామని, తమఆటగాళ్ళు ఇండియాలో బాగా ఆడుతున్నారనిఆయన ప్రశంసించారు.

షాహిద్‌ ఆఫ్రిదీనిసహజంగా ఆడకుండా పాక్‌ టీంమేనేజ్‌మెంట్‌ అడ్డుకుందన్న అభిప్రాయం నిజం కాదని, ఆఫ్రిదీఆడుతున్నదిఅతని సహజ శైలిలోనేనని ఇంజమామ్‌అన్నారు. రేపటి మ్యాచ్‌ చూడడానికి పాక్‌అధ్యక్షుడు వస్తున్నందువల్ల ఒత్తిడిఎక్కువగా ఉంటుందా అని ప్రశ్నించగా ఒత్తిడి ఇరుజట్లకూ సమానంగా ఉంటుందని, ఉభయదేశాధిపతులు రేపు వస్తున్నారనిఆయన అన్నారు. డానిష్‌ కనేరియా,మహ్మద్‌ సామి, అబ్దుల్‌ రజాక్‌, నవీదుల్‌ హసన్‌ ల ఆటతీరును ఆయనప్రత్యేకంగా మెచ్చుకున్నారు.

Recent Stories

సింధూర దేశభక్తి
షూటింగ్‌ కేసు రివైండ్‌
రాంగోపాల్‌ వర్మ హత్యకు కుట్ర?
ఏకాకి లాలూ, ఏమవుతుందో ఏమో!
ఆటా అధ్యక్షులుగా గవ్వా చంద్రారెడ్డి
తిరగదోడినా ఫలితం శూన్యం?
నేతాజీ మరణ రహస్యం?
రవి అస్తమించిన అనంతపురం
కథల్లేక కదలలేకపోతున్న ఎన్టీఆర్‌ కెరియర్‌
వేడుకలో వితరణ
సీమ వేరుకుంపటి
దొందూ దొందే
కొత్త అధికార నివాసం
ఆరు నెలలకే వారు వీరు
ఐటీ ఉద్యోగుల ఉదారత
2004 వెలుగునీడలు
ఫ్లాష్‌న్యూస్‌
మనసు పాట వినదు
పాపం! బాజీ బజాజ్‌!
తల్లీకొడుకుల అపూర్వ గాధ

ఆ చెట్టు వేళ్ళు పుట్టిన గడ్డలోనే
మాటల మరాఠీ!
ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా అమర్‌
కంచిపై ఇంటిలిజెన్స్‌ కన్ను
బాలకృష్ణపై చార్జిషీట్‌
చిరుకథలో పెను మార్పులు!
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్‌ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్‌!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్‌ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్‌ సినిమా
త్వరలో దాసరి ఛానల్‌!
చిన్న స్వామి స్వర్ణాభిషేకం హోంపేజి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+