ప్రపంచబ్యాంకులోలోకేష్
నారాచంద్రబాబు నాయుడు ఏకైక కుమారుడునారా లోకేష్‌వాషింగ్టన్‌లోని ప్రపంచబ్యాంకు కేంద్రకార్యాలయంలో పనిచేస్తున్నాడు. జూబిలీహిల్స్‌భారతీయ విద్యాభవన్‌లో చదువుకున్న అనంతరంలోకేష్‌ను ఐటి ఇంజినీరింగ్‌లోఅండర్‌గ్రాడ్యుయేట్ కోర్సు కోసంపిట్స్‌బర్గ్‌లోని కార్నీ మెల్లన్ యూనివర్సిటీలోచాలా ఏళ్ళ క్రితం చేర్పించారు. ఇప్పుడు ఐటి ఇంజినీరింగ్‌గ్రాడ్యుయేట్ అయిన అతనుప్రపంచబ్యాంకులో పనిచేస్తున్నాడు.ఇందులో దాచడానికి ఏమీ లేదని, లోకేష్‌కొంతకాలం ప్రపంచబ్యాంకులో పనిచేస్తాడని, ఇది కేవలం అనుభవంసంపాదించడం కోసమేనని చంద్రబాబు నాయుడుచెప్పారు.
నారా లోకేష్‌అభిరుచులు విభిన్నంగా ఉంటాయి. కార్లతయారీ నుంచి వెబ్ డిజైనింగ్‌వరకు, వ్యాపారం నుంచి రాజకీయాలవరకు అతనికి ఆసక్తి ఉంది. సైట్‌లో చిన్ననాటి స్నేహితుల ఫోటోలుపెట్టుకున్నాడు. ఈ విషయంలో తండ్రి కంటేఇతను నయం. చంద్రబాబు నాయుడికిస్నేహితులంటూ ఎవరూ ఉండరు.
నారాలోకేష్‌ను కాస్త అనుభవం వచ్చాకహెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ బాధ్యతలుఅప్పగించాలన్నది అతని తల్లి భువనేశ్వరిఆకాంక్ష. చంద్రబాబు నాయుడికి కూడాఅతడిని పారిశ్రామిక వేత్తగా చూడాలని ఉంది.రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి తనకుమారుడికి ఉంటే కాదనేది లేదనిఆయన అంటున్నారు. చంద్రబాబు నాయుడికి, లోకేష్‌కు ఒకవిషయంలోపెద్ద తేడా ఉంది. చంద్రబాబుకు మీడియాఅంటే ప్రీతి. లోకేష్ మీడియా అంటే ఆమడ దూరంలో ఉంటాడు.అయితే పత్రికలు, పోర్టల్స్‌ను ఆసక్తికరంగాచూస్తుంటాడు. మూడేళ్ళ క్రితంఇంటర్వ్యూ కోసం దట్స్‌తెలుగుడాట్‌కాంలోకేష్‌ను సంప్రదించగా, తానుఇంటర్వ్యూలు ఇచ్చేటంత పెద్ద వాడినికానంటూ మెయిల్ ఇచ్చాడు. అతని అభిమాన పోర్టల్స్‌లో ఇండియా ఇన్ఫోకూడా ఒకటి.












Click it and Unblock the Notifications