త్వరలోవిస్తరణ

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే రాజకీయాలు 17-11-2005

హైదరాబాద్‌:ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రాష్ట్రమంత్రివర్గ విస్తరణ ఈ నెలాఖరులోగాజరగనుంది. కొత్తగా 15 మందిని మంత్రివర్గంలోకితీసుకునేఅవకాశముంది. రెడ్డి కులస్ధులకేఎక్కువమందికి అవకాశం లభించేఅవకాశముంది. డిసెంబర్‌ 5 నుంచి అసెంబ్లీశీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఆ లోపే మంత్రివర్గాన్ని విస్తరిస్తారు.ఆరుగురు టిఆర్‌ఎస్‌ మంత్రులు రాజీనామాచేసిన తర్వాత సీనియర్‌ మంత్రులకు అదనపుశాఖలను కేటాయించారు. ఇప్పుడు ముఖ్యమంత్రితో సహామంత్రులందరి మీదాశాఖల భారం పడింది.

కొత్తగామంత్రులయ్యే అవకాశం ఈ కింది వారికిఉంది.

చిత్తూరుజిల్లా :కిరణ్‌కుమార్‌రెడ్డి, ముద్దుకృష్ణమనాయుడు
కడప జిల్లా:వరదరాజులు రెడ్డి, డిఎల్‌రవీంద్రారెడ్డి
కర్నూలు జిల్లా: ఏరాసు ప్రతాపరెడ్డి
మహబూబ్‌నగర్‌:జి. చిన్నారెడ్డి
హైదరాబాద్‌:ముఖేష్‌, పి జనార్ధనరెడ్డి,మల్‌రెడ్డి రంగారెడ్డిలలో ఒకరికి,ముఖేష్‌కే ఎక్కువ అవకాశం
నల్గొండ:కోమటిరెడ్డి వెంకటరెడ్డి
కరీంనగర్‌:జీవన్‌రెడ్డి లేదా శ్రీధర్‌బాబు
ఆదిలాబాద్‌:ఇంద్రకరణ్‌రెడ్డి
ఖమ్మం:సంభాని చంద్రశేఖర్‌
కృష్ణాజిల్లా: ఇస్తే మండలి బుద్ధ ప్రసాద్‌కు
పశ్చిమగోదావరి జిల్లా: వట్టి వసంతకుమార్‌
విశాఖపట్నం: ద్రోణంరాజు సత్యనారాయణ
శ్రీకాకుళం:బొడ్డేపల్లి సత్యవతి లేదామురళీకృష్ణ

బ్రాహ్మణకులానికిచెందిన శ్రీధర్‌బాబుకు అవకాశంకల్పిస్తే అదే కులానికి చెందిన ద్రోణంరాజుకు అవకాశం ఉండదు. ఇద్దరిలోఒకరికి తప్పకుండా మంత్రివర్గంలోఅవకాశం కల్పిస్తారు.

ఇటీవలికథనాలు హోంపేజి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+