వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపి ఎన్నారైడాట్‌కామ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ 09-03-2005

2008లో చిరంజీవికి రాజ(కీయ)యోగం

Chiranjeeviవెండితెరెపై పసిడి పంట పండిస్తున్న చిరంజీవి రాజకీయాల్లోకివస్తారన్న ప్రచారం చాలాకాలంగాజరుగుతోంది. ఆయనకు అసలు రాజయోగం ఉందా? ప్రముఖజ్యోతిష పండితులు నూకల సూర్యనారాయణ నిరాయన పద్ధతిలోవిశ్లేషించారు.

చిరంజీవిపుట్టిన తేదీ: 22-8-1955 ఉదయం పదిగంటలకు భీమవరంలో
లగ్నం-తుల
రాశి- కన్య

లగ్నంలోయోగకారకుడైన శని ఉచ్ఛ స్ధితిలోఉన్నాడు. ఇది శాశ యోగం. రాజ్యంలోబృహస్పతి ఉచ్ఛ స్ధితిలో ఉన్నాడు. ఇది హంసయోగం. ఈ రెండూ పంచ మహాపురుషయోగాలు. రాజకీయ కారకుడైన రవికిస్వక్షేత్ర స్ధితి మిత్ర గ్రహమైనమరో రాజకీయ గ్రహమైన కుజునితోకలయిక, పారిజాత యోగం చిరంజీవినిగురు మహాదశ రెండో భాగం నుంచి క్రమేణా ఉచ్ఛ స్ధితికిచేర్చింది. యోగకారకమైన శనిమహాదశ 1993 నుంచి ప్రారంభమై 2012వరకు కొనసాగుతుంది. ధనలాభాధిపతులైన కుజ, రవిల కలయికలాభ స్ధానంలో గొప్ప ధనయోగం.తుల, వృషభ లగ్నాలు సినిమా రంగానికిచాలా అనుకూలం. శని మహాదశలో మిగిలినయోగాలను అనుసరించి సంపూర్ణ ఫలితాలనుగురు నక్షత్రంలో ఉండడం వల్ల గొప్పపేరు ప్రఖ్యాతులు, విశేషధనయోగం కలిగాయి.మే 2005 నుంచి లాభమందు శనిసంచారం, ఆగస్టు 2005 నుంచి గురుసంచారం శని రాహువుల మీదుగాఉన్నందున సినిమా రంగంలో విశేషపేరుప్రఖ్యాతులు లభిస్తాయి. సినిమా రంగంలో అగ్రస్ధానంలో కొనసాగుతారుకానీ విచిత్రమైన ఇబ్బందులు తప్పవు. ఈ దశలో ఆరోగ్యంపైశ్రద్ధ అవసరం. శని మహాదశలోరాహువు అంతర్దశ 2007 నుంచి 2009వరకు ఉన్నందున 2008తర్వాత అనుకోని రీతిలో తప్పనిసరిపరిస్ధితిల్లో రాజకీయ రంగ ప్రవేశం అనివార్యం కావచ్చు.2009నుంచి చాలా కాలం వరకు చిరంజీవిరాజకీయ జీవితం శుభప్రదంగాఉంటుంది.

సౌజన్యం:నూకల సూర్యనారాయణ
www.fullastrology.com

Recent Stories

ఏకాకిలాలూ, ఏమవుతుందో ఏమో!
ఆటాఅధ్యక్షులుగా గవ్వా చంద్రారెడ్డి
తిరగదోడినాఫలితం శూన్యం?
నేతాజీ మరణరహస్యం?
రవి అస్తమించినఅనంతపురం
కథల్లేకకదలలేకపోతున్న ఎన్టీఆర్‌ కెరియర్‌
వేడుకలో వితరణ
సీమ వేరుకుంపటి
దొందూదొందే
కొత్త అధికార నివాసం
ఆరు నెలలకే వారు వీరు
ఐటీ ఉద్యోగులఉదారత
2004వెలుగునీడలు
ఫ్లాష్‌న్యూస్‌
మనసుపాట వినదు
పాపం! బాజీ బజాజ్‌!
తల్లీకొడుకులఅపూర్వ గాధ
శత్రువు శత్రువు మిత్రుడవుతాడా?
ఆచెట్టు వేళ్ళు పుట్టిన గడ్డలోనే

మాటలమరాఠీ!
ప్రెస్‌అకాడమీ చైర్మన్‌గా అమర్‌
కంచిపైఇంటిలిజెన్స్‌ కన్ను
బాలకృష్ణపై చార్జిషీట్‌
చిరుకథలోపెను మార్పులు!
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్‌ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్‌!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్‌ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్‌ సినిమా
త్వరలో దాసరి ఛానల్‌!
చిన్న స్వామిస్వర్ణాభిషేకం హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X