సింధూరదేశభక్తి
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే;/SPAN>
జనరల్ 28-03-2005
ముంబాయి:ఫెమినా మిస్ ఇండియా పోటీలో మిస్‌ఇండియా వరల్డ్‌గా ఎంపికైనతెలుగమ్మాయి సింధూర గద్దె ప్రొఫైల్
ఎత్తు: 57.5
వయసు: 20
స్టాటిస్టిక్స్: 34-27-38
నేపధ్యం:మాదివిజయవాడకు చెందిన కుటుంబం.నాన్న ఇంజినీరింగ్ కన్సల్టెంట్‌గా, అమ్మసాఫ్ట్‌వేర్ టెక్నీషియన్‌గా న్యూజిల్యాండ్‌లోపనిచేస్తున్నారు. చెల్లికి పద్దెనిమిదేళ్ళు. బీఎస్సీచదువుతోంది.
విద్యార్హతలు:ఫార్మకాలజీ, ఫిజియాలజీలో డిగ్రీలు. మోడలింగ్‌లోడిప్లొమా.
అనుభవం:న్యూజీల్యాండ్‌లోనిభారతీయ టీవీ ఛానల్‌దేశీ హంగామాలో యాంకర్,టివిఎన్‌జెడ్‌లో న్యూస్ రీడర్/ రిపోర్టర్
ఇష్టమైనవి:మంచుకొండల్లో స్కేటింగ్, చాక్లెట్‌తోడిసర్ట్ కుక్ చేయడం, ఈజిప్టులోని గిజాపిరమిడ్స్‌ను ఒక టూరిస్టుగాపరిశోధించడం.
మోడలింగ్‌అనుభవం: ఆస్టేలియన్‌ఫ్యాషన్ వీక్, న్యూజీల్యాండ్ ఫ్యాషన్ వీక్.
ఫెమినా మిస్‌ఇండియా పోటీపై: ఆ్రస్టేలియాలోఫ్యాషన్,ఫిల్మ్, మీడియా రంగాల్లో ప్రయత్నించివిజయం సాధించాను. మాతృభూమికి తిరిగివచ్చి ఇక్కడ పాపులర్ కావాలనిఅనుకున్నాను.
రోల్‌మోడల్స్: ఏవ్యక్తిలో పాజిటివ్ పాయింట్స్ కన్పించినా తీసుకుంటాను.
నాదృష్టిలోఅందమంటే: ఏ వయసులోనైనా ఏరంగులోనైనా ఏజాతిలోనైనా అందం ఉంటుంది.దేవుడు వికృతిని ఎప్పుడూ సృష్టించడు.అందం మొహంలో ఉండదు. ప్రకాశించేహృదయం ఉంటే అది మొహంలోప్రతిబింబిస్తుంది. ఇతరుల్లో అందాన్ని చూడగలిగిన వారే అందమైనవారు.
మిస్‌వరల్డ్ పోటీలో గెలుపొందితే: మాతృదేశాన్ని అభివృద్ధిచేయడానికిమన మానవవనరులుప్రపంచవ్యాప్తం కావడానికి కృషి చేస్తాను. వందకోట్లమందికిపైగాప్రజలున్నా భారత్ స్వయం సమృద్ధి సాధించడం విశేషం. ఇక్కడ టెక్నాలజీబాగాపెరుగుతోంది. ఇంగ్లీషు మాట్లాడగలటెక్నోక్రాట్లు మనదేశంలోనే ఎక్కువ.
కిరీటందక్కకపోతే:రిప్యుటేషన్ ముఖ్యం.ఆనర్ అంతకంటే ముఖ్యం. మిస్‌వరల్డ్ కిరీటం వచ్చినా రాకపోయినా సాధించిన దానితో సంతృప్తిచెందుతాను.
Recent Stories
షూటింగ్ కేసు రివైండ్
రాంగోపాల్ వర్మ హత్యకు కుట్ర?
ఏకాకి లాలూ, ఏమవుతుందో ఏమో!
ఆటా అధ్యక్షులుగా గవ్వా చంద్రారెడ్డి
తిరగదోడినా ఫలితం శూన్యం?
నేతాజీ మరణ రహస్యం?
రవి అస్తమించిన అనంతపురం
కథల్లేక కదలలేకపోతున్న ఎన్టీఆర్ కెరియర్
వేడుకలో వితరణ
సీమ వేరుకుంపటి
దొందూ దొందే
కొత్త అధికార నివాసం
ఆరు నెలలకే వారు వీరు
ఐటీ ఉద్యోగుల ఉదారత
2004 వెలుగునీడలు
ఫ్లాష్‌న్యూస్
మనసు పాట వినదు
పాపం! బాజీ బజాజ్!
తల్లీకొడుకుల అపూర్వ గాధ
శత్రువు శత్రువు మిత్రుడవుతాడా?
ఆ చెట్టు వేళ్ళు పుట్టిన గడ్డలోనే
మాటల మరాఠీ!
ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా అమర్
కంచిపై ఇంటిలిజెన్స్ కన్ను
బాలకృష్ణపై చార్జిషీట్
చిరుకథలో పెను మార్పులు!
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్ సినిమా
త్వరలో దాసరి ఛానల్!
చిన్న స్వామి స్వర్ణాభిషేకం హోంపేజి












Click it and Unblock the Notifications