వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏమిటీ అయోమయం?

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ 26-05-2005

;?

హైదరాబాద్‌:తెలంగాణపై వివిధ రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రకటనలు జనంలోఅయోమయాన్ని కలిగిస్తున్నాయి. ఇదిగోతెలంగాణ రాష్ట్రం అని హడావుడి చేసినటిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి చంద్రశేఖరరావు ఇప్పుడు ఢిల్లీలోమూగనోములో ఉన్నారు. తెలంగాణరాష్ట్రం వచ్చితీరుతుందని కాంగ్రెస్‌ నాయకుడు వెంకటస్వామి, రావలసినప్పుడు వస్తుందని పిసిసిఅధ్యక్షుడు కె.కేశవరావుఅంటున్నారు. రెండో ఎస్సార్సీయే తెలంగాణస్టేటస్‌ను తేల్చాల్సి ఉంటుందని, రెండో ఎస్సార్సీఎప్పుడు ఏర్పాటవుతుందో చెప్పలేమనిముఖ్యమంత్ర డాక్టర్‌ వైఎస్‌రాజశేఖరరెడ్డి స్పష్టం చేశారు.

ఈఅయోమయం ఫలితంగా హైదరాబాద్‌లోరియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మందగించింది.ప్రభుత్వ ఉద్యోగులలో ఒక అయోమయ స్ధితిఏర్పడింది. మరో వైపువిజయవాడ-గుంటూరు మధ్య ఆంధ్రరాజధాని ఏర్పాటవుతుందని ప్రచారం చేసిమాయదారి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు రేట్లుపెంచి అమాయకులకు అంటగడుతున్నారు. ఈఅయోమయ పరిస్ధితులకు తోడురాములమ్మ విజయశాంతి నా తెలంగాణఅంటూ వీధుల్లోకి వచ్చింది. టిఆర్‌ఎస్‌ నాయకులకు పదవీవ్యామోహం ఉంది కానీతెలంగాణ రాష్ట్రం సాధించాలన్నచిత్తశుద్ధి లేదని ఆమె విమర్శ.

విజయశాంతిప్రసంగఅల తీరు చూస్తుంటే ఆమెకుతెలంగాణ మీద పూర్తి అవగాహనలేనట్టు కన్పిస్తోంది. తెలంగాణలో ఎన్ని జిల్లాలుఉన్నాయో ఆమె చెప్పలేరన్న విమర్శలువస్తున్నాయి.మరీ ముఖ్యంగా తెలంగాణయాస లేని ఆమె భాష సినిమా అభిమానులనుఅలరించవచ్చేమో కానీ తెలంగాణవాదులకు మింగుడు పడడం లేదు.బిజెపికి రాజీనామా చేస్తున్నట్టుప్రకటించగానే ఆమెకు కన్నీళ్ళుఎందుకు వచ్చాయో అర్ధం కాదు. కొంతకాలం బిజెపిలోనే ఉండి తెలంగాణ కోసం పోరాడుదామనుకున్నఆమెను నిన్న ఉదయమే బిజెపికి రాజీనామాచేయవలసిందిగా ఆ పార్టీ నాయకత్వంవత్తిడి చేసినట్టు తెలిసింది.

చంద్రశేఖరరావుతెచ్చే తెలంగాణ దొరల తెలంగాణ అవుతుందని, అది తమకు అవసరంలేదని బలహీన వర్గాల నాయకులు చెబుతున్నారు. విజయశాంతి తెచ్చేతెలంగాణ సినిమా తెలంగాణ అవుతుందని, అది తమకుఅక్కరలేదని మరికొందరి వ్యాఖ్యానం.టిఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌లో విలీనమవుతుందని, చిన్నపార్టీలనుకొండ చిలువలా మింగేయడం కాంగ్రెస్‌ నైజమని మరోఅభిప్రాయం విన్పిస్తోంది. ఇన్నివైరుధ్యాల మధ్య, ఇంత అయోమయం మధ్యదీర్ఘకాలికఅభివృద్ధి ఎలా సాధ్యమవుతుందో అర్ధంకాదు.

Recent Stories

సింధూర దేశభక్తి
షూటింగ్‌ కేసు రివైండ్‌
రాంగోపాల్‌ వర్మ హత్యకు కుట్ర?
ఏకాకి లాలూ, ఏమవుతుందో ఏమో!
ఆటా అధ్యక్షులుగా గవ్వా చంద్రారెడ్డి
తిరగదోడినా ఫలితం శూన్యం?
నేతాజీ మరణ రహస్యం?
రవి అస్తమించిన అనంతపురం
కథల్లేక కదలలేకపోతున్న ఎన్టీఆర్‌ కెరియర్‌
వేడుకలో వితరణ
సీమ వేరుకుంపటి
దొందూ దొందే
కొత్త అధికార నివాసం
ఆరు నెలలకే వారు వీరు
ఐటీ ఉద్యోగుల ఉదారత
2004 వెలుగునీడలు
ఫ్లాష్‌న్యూస్‌
మనసు పాట వినదు
పాపం! బాజీ బజాజ్‌!
తల్లీకొడుకుల అపూర్వ గాధ

ఆ చెట్టు వేళ్ళు పుట్టిన గడ్డలోనే
మాటల మరాఠీ!
ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా అమర్‌
కంచిపై ఇంటిలిజెన్స్‌ కన్ను
బాలకృష్ణపై చార్జిషీట్‌
చిరుకథలో పెను మార్పులు!
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్‌ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్‌!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్‌ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్‌ సినిమా
త్వరలో దాసరి ఛానల్‌!
చిన్న స్వామి స్వర్ణాభిషేకం హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X