రాంగోపాల్‌వర్మ హత్యకు కుట్ర?
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే;/SPAN>
జనరల్ 14-03-2005
;?
హైదరాబాద్:దర్శకుడు, నిర్మాత రాంగోపాల్‌వర్మను హత్యచేయడానికి ముంబాయి అండర్ వరల్డ్ డాన్స్ కుట్రపన్నినట్టు ముంబాయి క్రైం బ్రాంచి పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈకేసును పోలీసులు శ్రద్ధగా దర్యాప్తు చేస్తున్నారు. రామ్‌గోపాల్ వర్మసినిమా ఫ్యాక్టరీ కార్యాలయం వద్దతెల్లటి ఇండికా కారు ఆగి ఉండగా తాను దగ్గరకు వెళ్ళి పరిశీలించానని, కారులోకూర్చున్న ముగ్గురు వ్యక్తులురాంగోపాల్ వర్మను చంపడమెలాగోమాట్లాడకోవడం విన్నానని వర్మకార్యాలయ ఉద్యోగి మొయినుద్దీన్ ఖాన్‌వర్మ కార్యాలయం గార్డులకుతెలియజేయగా వారు పోలీసులనుపిలిపించారు.
రాంగోపాల్‌వర్మకు శత్రువులెవరో పోలీసులుఆరా తీశారు. డబ్బు కోసం అండర్ వరల్డ్‌డాన్స్ నుంచి ఫోన్‌కాల్స్ వచ్చాయా అనివర్మను ప్రశ్నించారు. చివరికి దుండగుల సంభాషణలు విన్నట్టుచెబుతున్న మొయినుద్దీన్ ఖాన్‌ను పోలీసులు రివర్స్ గేర్‌లో ప్రశ్నించగావర్మ ప్రాపకం పొందడానికి అతనీ నాటకం ఆడి ఉంటాడనిఅనుమానిస్తున్నారు.వర్మ తీస్తున్న క్రైం సినిమాలు అతనిఉద్యోగినే ఈ విధంగా ఇన్‌స్పయిర్ చేస్తున్నాయన్నమాట. ఇప్పటికైనావర్మ ప్రజల్లో మంచితనాన్ని పెంచేఉత్తమ సినిమాలను తీయడం మంచిది.
రాంగోపాల్‌వర్మ శివ సినిమా సూపర్‌హిట్ అయింది. వర్మదర్శకుడిగా తనప్రతిభను నిరూపించుకున్నప్పటికీ ఆసినిమాలో అధిక మోతాదులో ఉన్న హింససమాజంపై చెడు ప్రభావం చూపింది.హత్యలు చేసి జైళ్ళలో ఉంటున్నకొందరు తమను శివ సినిమాఇన్‌స్పైర్ చేసిందని చెప్పారు.
Recent Stories
ఏకాకిలాలూ, ఏమవుతుందో ఏమో!
ఆటాఅధ్యక్షులుగా గవ్వా చంద్రారెడ్డి
తిరగదోడినాఫలితం శూన్యం?
నేతాజీ మరణరహస్యం?
రవి అస్తమించినఅనంతపురం
కథల్లేకకదలలేకపోతున్న ఎన్టీఆర్ కెరియర్
వేడుకలో వితరణ
సీమ వేరుకుంపటి
దొందూదొందే
కొత్త అధికార నివాసం
ఆరు నెలలకే వారు వీరు
ఐటీ ఉద్యోగులఉదారత
2004వెలుగునీడలు
ఫ్లాష్‌న్యూస్
మనసుపాట వినదు
పాపం! బాజీ బజాజ్!
తల్లీకొడుకులఅపూర్వ గాధ
శత్రువు శత్రువు మిత్రుడవుతాడా?
ఆచెట్టు వేళ్ళు పుట్టిన గడ్డలోనే
మాటలమరాఠీ!
ప్రెస్‌అకాడమీ చైర్మన్‌గా అమర్
కంచిపైఇంటిలిజెన్స్ కన్ను
బాలకృష్ణపై చార్జిషీట్
చిరుకథలోపెను మార్పులు!
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్ సినిమా
త్వరలో దాసరి ఛానల్!
చిన్న స్వామిస్వర్ణాభిషేకం హోంపేజి












Click it and Unblock the Notifications