మూటాముల్లెతోరాములమ్మ

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే రాజకీయాలు 24-05-2005

హైదరాబాద్‌:మూటా ముల్లె సర్దుకుని తెలంగాణరాములమ్మ హైదరాబాద్‌కువచ్చేశారు. తెలంగాణ ఉద్యమాన్నినడిపించడానికి సినీనటి, భారతీయజనతా పార్టీ (బిజెపి) నాయకురాలుహైదరాబాద్‌ వచ్చారు. ఆమె ఇక్కడే ఉండితెలంగాణ ఉద్యమాన్ని నడిపిస్తారు.హైదరాబాద్‌ విమానాశ్రయంలో ఆమెకువిజయశాంతి యువసేన కార్యకర్తలుపెద్ద యెత్తున స్వాగతం పలికారు.అయితే బిజెపి కార్యకర్తలెవరూరాలేదు.

రేపటినుంచి తాను విజృంభిస్తానని విజయశాంతిమీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణరాష్ట్రం డిమాండ్‌ తేలేవరకుఇక్కడే ఉంటానని ఆమె ప్రకటించారు.తెలంగాణ కోసం త్యాగాలకు తానుసిద్ధంగా ఉన్నానని ఆమె చెప్పారు.బుధవారంనాడు యువసేనఆధ్వర్యంలో పెద్ద యెత్తునసమావేశం నిర్వహిస్తున్నారు. ఈసమావేశంలో విజయశాంతి తనఉద్యమ కార్యక్రమాన్ని ప్రకటించేఅవకాశాలున్నాయి. తన నిర్ణయాన్ని పార్టీనేతలకు చెప్పానని, నిర్ణయంతీసుకోవాల్సింది వారేనని, నిర్ణయాన్ని వారికేవదిలేశానని ఆమె అన్నారు. తాము చేసేదినాయకుల పోరాటం కాదని, అందరంకలిసి పోరాడుతామని, ఇది ప్రజల పోరాటమనిఆమె అన్నారు. తమ పోరాటంలోకి ఏ పార్టీలోనుంచైనా రావచ్చునని ఆమె ఆహ్వానంపలికారు.

ఇదిలావుంటే,బిజెపి శాసనసభా పక్ష నాయకుడు జి.కిషన్‌ రెడ్డి విజయశాంతితో మంతనాలుజరిపారు. తాను తెలంగాణ ఉద్యమాన్నిచేపట్టనున్నట్లు విజయశాంతి చాలా కాలంగాప్రకటిస్తూ వస్తున్నారు.

Recent Stories
  • కెసిఆర్‌ ఢిల్లీమంత్రాంగం
  • మామూలై పోయిన మామూళ్ళు!
  • తెలంగాణపై మళ్ళీ దోబూచులాట!
  • తెలంగాణ వచ్చుడో, కెసిఆర్‌ చచ్చుడో
  • తారల ప్రభావం నిల్‌!
  • ఉద్వేగ అంశాలు
  • తారల ప్రభావం నిల్‌!
  • ఇప్పటికిప్పుడు చెరిసగం

  • పార్టీ టికెట్ల మార్కెటింగు
  • చిరంజీవి రహస్య ఎజెండా?

  • అస్పష్ట రాజకీయ చిత్రం
  • కెసిఆరే పెద్ద ఫ్యాక్టర్‌
  • పార్టీ టికెట్ల మార్కెటింగు
  • చిరంజీవి రహస్య ఎజెండా?

  • అస్పష్ట రాజకీయ చిత్రం
  • హోంపేజి
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+