మళ్ళీతెరపైకి విజయశాంతి పార్టీ!
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే;/SPAN>
జనరల్ 19-04-2005
హైదరాబాద్:సినీనటి, బిజెపి నాయకురాలు విజయశాంతిసొంతంగా తెలంగాణ పార్టీ పెట్టేప్రయత్నంలో ఉన్నట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. ఒక ఓటు-రెండు రాష్ట్రాల నినాదాన్ని ఒకనాడు ప్రచారంచేసి ఇప్పుడు ఆ విషయంలోమౌనంగా ఉన్న బిజెపితో విజయశాంతిఅసంతృప్తిగా ఉన్నారు. ఆమెనుటిఆర్‌ఎస్‌లోకి లాగడానికి గతంలో నరేంద్ర ప్రయత్నించినా బిజెపినాయకులు ఆమెను రకరకాలసెంటిమెంట్లతో పార్టీలో ఉంచుకున్నారు.గత ఎన్నికల్లో బిజెపి తరఫున ప్రచారంచేసిన విజయశాంతి గ్రహస్ధితి బాగుండకపోవడం వల్లనోమరెందుకో బిజెపి ఓడిపోయింది.
తెలంగాణరాష్ట్రం సాధిస్తామంటూ ముహుర్తం కూడాపెడుతున్న కె. చంద్రశేఖరరావు, నరేంద్రలమాటలు నమ్మని తెలంగాణవాదులందరినీ కలుపుకుని పోవాలనివిజయశాంతి యోచిస్తున్నారు. వామపక్ష పార్టీలు రెండుకు పైగా ఉన్నప్పుడురెండు తెలంగాణ పార్టీలు ఉంటే తప్పేమిటనివిజయశాంతి వాదిస్తున్నట్టు తెలిసింది. తనకొత్త పార్టీ తక్షణ ఆశయం తెలంగాణసాధనేనని ఆమె చెబుతున్నారు. చంద్రశేఖరరావుసోనియా దయతోతెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటామనిచెప్పడం తెలంగాణ ప్రజలఆత్మగౌరవానికి భంగకరమని ఆమె భావిస్తున్నారు. అడుక్కుంటేవచ్చేదితెలంగాణ కాదు వంటి నినాదాలను ఆమెసిద్ధం చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లోచంద్రశేఖరరావునువ్యతిరేకించిన బిసి,ఎస్‌సి, ఎస్‌టి,మహిళలు తన పార్టీ చుట్టూ ర్యాలీ అవుతారనిఆమె విశ్వాసం.
విజయశాంతిపార్టీకి జయలలిత ఆశీస్సులు ఉన్నట్టు చెబుతున్నారు. చెన్నైలో ప్రస్తుతంవ్యూహ రచన సమావేశాలు జరుగుతున్నాయి. ఒకవేళ తెలంగాణాసాధించినా, ఆ తర్వాత టిఆర్‌ఎస్‌ఉండబోదన్న అభిప్రాయం ఉన్ననేపధ్యంలో తన పార్టీని బలోపేతం చేసుకోవచ్చని విజయశాంతిఆలోచన.తెలంగాణలో అణగారిన వర్గాల పార్టీగాదానిని తీర్చిదిద్దాలనుకుంటున్నారు. పార్టీపేరును, పతాకం డిజైన్‌నుత్వరలో ఖరారు చేయనున్నట్టుతెలిసింది.
Recent Stories
సింధూర దేశభక్తి
షూటింగ్ కేసు రివైండ్
రాంగోపాల్ వర్మ హత్యకు కుట్ర?
ఏకాకి లాలూ, ఏమవుతుందో ఏమో!
ఆటా అధ్యక్షులుగా గవ్వా చంద్రారెడ్డి
తిరగదోడినా ఫలితం శూన్యం?
నేతాజీ మరణ రహస్యం?
రవి అస్తమించిన అనంతపురం
కథల్లేక కదలలేకపోతున్న ఎన్టీఆర్ కెరియర్
వేడుకలో వితరణ
సీమ వేరుకుంపటి
దొందూ దొందే
కొత్త అధికార నివాసం
ఆరు నెలలకే వారు వీరు
ఐటీ ఉద్యోగుల ఉదారత
2004 వెలుగునీడలు
ఫ్లాష్‌న్యూస్
మనసు పాట వినదు
పాపం! బాజీ బజాజ్!
తల్లీకొడుకుల అపూర్వ గాధ
ఆ చెట్టు వేళ్ళు పుట్టిన గడ్డలోనే
మాటల మరాఠీ!
ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా అమర్
కంచిపై ఇంటిలిజెన్స్ కన్ను
బాలకృష్ణపై చార్జిషీట్
చిరుకథలో పెను మార్పులు!
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్ సినిమా
త్వరలో దాసరి ఛానల్!
చిన్న స్వామి స్వర్ణాభిషేకం హోంపేజి












Click it and Unblock the Notifications