వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్‌-చిరు సాన్నిహిత్యం

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ 18-03-2005

YSR & Chiranjeeviహైదరాబాద్‌: చంద్రబాబు నాయుడికీ, చిరంజీవికీ మధ్య నడిచిన సినిమా ఫక్కీ స్నేహానికి తెరపడినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. సినిమావాళ్ళతో సన్నిహితంగా ఉండడానికి మొదట మనస్కరించని ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చిరంజీవి విషయంలో రూల్‌ను రిలాక్స్‌ చేసుకున్నారు. సంఖ్యాధిక్యత గల ఒక సామాజిక వర్గానికి చెందిన చిరంజీవిని ఆయన సన్నిహితం చేసుకుంటున్నారు. కడప ఉత్సవాలకు చిరంజీవిని ఆహ్వానించవలసిందిగా ఆయన కడప కలెక్టర్‌ను ఆదేశించారు. వీరిద్దరినీ సన్నిహితం చేయడంలో పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దట్టి వసంత కుమార్‌ కీలకపాత్ర పోషించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చిరంజీవి, వసంతకుమార్‌కు చెందిన సామాజిక వర్గం కాంగ్రెస్‌కు, ముఖ్యంగా రాజశేఖరరెడ్డికి కట్టకట్టుకుని మద్దతు పలికారు. ఈ సామాజిక వర్గం వైఎస్‌ వెనుక ఎంతగా ర్యాలీ అయిందంటే చిరంజీవి తెలుగుదేశం ఎంపీ అభ్యర్ధి సి. అశ్వనీదత్‌కు పరోక్షంగా మద్దతు తెలిపినా ఆయన ఓడిపోక తప్పలేదు. చిరంజీవి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధికి మద్దతు తెలపడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.

పరిటాల రవి హత్యానంతరం చిరంజీవి కుటుంబం వైఎస్‌ కుటుంబానికి సన్నిహితం అయినట్టు చెబుతున్నారు. గతంలో పరిటాల మనుషులతో గొడవలు ఉండడమే దీనికి కారణమని అంటున్నారు. అయితే చిరంజీవి ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదు. ఆయన ఈ మూడేళ్ళలో సాధ్యమైనన్ని సినిమాలు చేసి సరిగ్గా ఎన్నికలకు ఒక ఏడాది ముందు రాజకీయాల్లోకి వస్తారని తెలుస్తోంది. కానీ ఆయన కాంగ్రెస్‌లో చేరకపోవచ్చు. చిరంజీవి జాతకచక్రాన్ని విశ్లేషించిన జ్యోతిషులు కూడా ఆయన రాజకీయాల్లోకి 2008 లో తప్పకుండా వస్తారని సెలవిచ్చారు.

Recent Stories

రాంగోపాల్‌వర్మ హత్యకు కుట్ర?
ఏకాకిలాలూ, ఏమవుతుందో ఏమో!
ఆటాఅధ్యక్షులుగా గవ్వా చంద్రారెడ్డి
తిరగదోడినాఫలితం శూన్యం?
నేతాజీ మరణరహస్యం?
రవి అస్తమించినఅనంతపురం
కథల్లేకకదలలేకపోతున్న ఎన్టీఆర్‌ కెరియర్‌
వేడుకలో వితరణ
సీమ వేరుకుంపటి
దొందూదొందే
కొత్త అధికార నివాసం
ఆరు నెలలకే వారు వీరు
ఐటీ ఉద్యోగులఉదారత
2004వెలుగునీడలు
ఫ్లాష్‌న్యూస్‌
మనసుపాట వినదు
పాపం! బాజీ బజాజ్‌!
తల్లీకొడుకులఅపూర్వ గాధ
శత్రువు శత్రువు మిత్రుడవుతాడా?

ఆ చెట్టు వేళ్ళు పుట్టిన గడ్డలోనే
మాటలమరాఠీ!
ప్రెస్‌అకాడమీ చైర్మన్‌గా అమర్‌
కంచిపైఇంటిలిజెన్స్‌ కన్ను
బాలకృష్ణపై చార్జిషీట్‌
చిరుకథలోపెను మార్పులు!
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్‌ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్‌!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్‌ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్‌ సినిమా
త్వరలో దాసరి ఛానల్‌!
చిన్న స్వామిస్వర్ణాభిషేకం హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X