ఈ ప్రభుత్వం పూర్తికాలం ఉంటుందా?

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే కాంగ్రెస్‌ 07-06-2005

;?

Y S Rహైదరాబాద్‌: దేవాదాయ శాఖ భూముల అమ్మకం కుంభకోణం పర్యవసానంగా ఆ శాఖ మంత్రి ఎం.సత్యనారాయణ రావు రాజీనామా చేయడం ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిని ఖంగు తినిపించింది. ఎమ్మెస్‌ రాజీనామా లేఖ పంపినప్పుడు విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తున్న వైఎస్‌ వెంటనే సమావేశం ముగించి ఏకాంత మందిరంలోకి వెళ్ళి, ఎమ్మెస్‌ రాజీనామాపై సన్నిహితులతో చర్చలు జరిపారు.

పనికిమాలిన దేవాదాయశాఖలో ఇన్ని వందల కోట్ల కుంభకోణం జరిగితే ప్రధానమైన శాఖల్లో ఏం జరుగుతుందోనన్న ఆందోళన సామాన్య ప్రజల్లో మొదలైంది. ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డికి ప్రభుత్వ శాఖల మీద పట్టులేదని జరుగుతున్న ప్రచారాన్ని దేవాదాయ శాఖ కుంభకోణం నిరూపించింది. ఇప్పటికీ సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి మూర్తిపై ఇంత వరకు చర్య తీసుకోక పోవడం అనుమానాలకు ఆస్కారమిస్తోంది.

ఐఎఎస్‌ అధికారులు పదవిలో ఉండగా చర్యలు తీసుకోడానికి ఆస్కారమున్నా, వారు దేవతా మూర్తులన్న ధోరణి పాలకుల మనసుల్లో ఉంది. కన్‌ఫర్డ్‌ ఐఎఎస్‌ అధికారి అయిన వెంకటేశ్వర్లు విషయంలోనే అనేక సార్లు తచ్చాడిన ప్రభుత్వం ఆయన రిటైరైన తర్వాత, అదీ మీడియాలో పెద్ద యాగీ జరిగ్గిన తర్వాత గానీ ఎసిబి దాడికి ఆదేశించలేదు. ముఖ్యమంత్రి కోటరీ మీద అనేక ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో వీటిపై స్వతంత్ర సంస్ధతో విచారణ జరిపించాల్సిన అవసరముంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్‌కందా కులతత్వంతో వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి.

రాజశేఖరరెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చాలాకాలం అధికారానికి దూరంగా ఉన్న వారి దాహం తీర్చడానికి ఏర్ప్డినట్టుగా కన్పిస్తోంది. రైతుల సంక్షేమం కేసమన్నట్టు ఒక మాస్క్‌తో పనిచేస్తున్న ఈ ప్రభుత్వానికి నిజానికి ఒక డైరెక్షన్‌ లేదు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చుట్టూ ఉన్న కోటరీ తమ పనులు తాము చక్కబెట్టుకుంటున్నది. ఇక ముందు ముందు అనేక కుంభకోణాలు వెలికి వచ్చినా ఆశ్చర్యం లేదు. ప్రభుత్వమన్నాక ఇవన్నీ మామూలే అన్నట్టు వైఎస్‌ ప్రభుత్వం వ్యవహరిస్తోంది.

చేతులెత్తేస్తున్నప్రభుత్వం
వైఎస్‌ భయాలు, భ్రాంతులు!
కాంగ్రెస్‌జేబులో మోహన్‌బాబు?
కాంగ్రెస్‌సర్కారా? కాంట్రాక్టర్ల సర్కారా?
ఒక అడుగు ముందుకు,రెండు వెనక్కి!
పవర్‌ ప్లస్‌ పవర్‌
సమాంతర శక్తులు!
ఇందిరమ్మ భూమి
ఇదొక రాజ్యకీయం.
అవినీతి వికేంద్రీకరణ
కాంగ్రెస్‌-టిఆర్‌ఎస్‌ కటీఫ్‌?
సోదరహాసం
వైఎస్‌ అసహనం

కప్పల తక్కెడ
మూడో పవర్‌ఫుల్‌ లేడీ
టికెట్‌-క్యాన్సిల్‌-ఒకతెలుగమ్మాయి


బాలకృష్ణ ఇంటిదొంగలేనా?
మంద భాగ్యనగరం
తెలంగాణకు ఎర్ర జెండా
ఛానళ్ళా? చేపల చెరువులా?
టిఆర్‌ఎస్‌లో ముసలం?
వార్‌ బహుముఖ విస్తరణ
ఎమ్యెల్యేకుకోటి!
ప్రత్యేక వ్యూహం!
ఐటీ మీద వైఎస్‌ దృష్టి
త్తెకాలపు సత్తెన్న హోంపేజి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+