కాపీ 'కింగ్' కి అర్హత?

శ్రీను గతంలోనూ దూబాయ్ శ్రీను సినిమాలో చిరంజీవిని (తనతో అందరివాడు చేసిన)సెటైర్ చేస్తూ ఎమ్.ఎస్.నారాయణ పాత్ర రూపొందించాడు.రెడీలో దుబాయి శీను నిర్మాత దానయ్య పేరు పెట్టి సెటైర్ చేసాడు. ఇప్పుడు జయసూర్య పేరుతో ఢీ సమయంలో తనని ఇబ్బంది పెట్టిన చక్రిని సెటైర్ చేసాడు.కాపీ కొట్టడం కొత్తా కాదు..పరిశ్రమ దృష్టిలో తప్పూ కాదు. (తప్పు అని ఫీలయితే ఇన్ని కళా ఖండాలు మన మీదకు దూకేవి కావు).అసలు శ్రీను వైట్ల కెరీర్ లో మొదటి రోజుల్లో వచ్చిన పెద్ద హిట్టు గా చెప్పబడే వెంకీ చిత్రం ఓ మళయాళ చిత్రమని అందరకీ తెలుసు. మోహన్ లాల్,ముమ్మట్టి నటించిన ఈ చిత్రం నెంబర్ ట్వంటి మద్రాస్ మెయిల్ పేరుతో డబ్బింగ్ అయి ఇక్కడ కూడా రిలీజైంది. అయితే అందులో రైల్లో జరిగే కామిడీ మాత్రం ప్యూర్ గా శ్రీనుదే కావటం గొప్పతనానికి కారణం అయింది. ఇలా చాలా సార్లు చాలా సీన్స్ మొహమాటం లేకుండా ఎత్తేసే శ్రీను అలా ఓ పేరున్న సంగీత దర్శకుడు మీద సెటైర్ వేయిటం గురువింద గింజ సామెత లాంటిదని పరిశ్రమ టాక్.
-
'పాకిస్థాన్లో 80 శాతం మంది ‘గే’లే!' -
అడల్ట్ సైట్లలో మార్ఫింగ్ ఫోటోలు! స్టార్ నటి ఆవేదన! -
నాలుగేళ్ల నిరీక్షణకు తెర.. డకాయిట్ కొట్టేలా ఉన్నాడు! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం..












Click it and Unblock the Notifications