ఒక స్వామి, ఎన్నో సంగతులు!

భగవంతుడు ఒకొక్కరికి ఒక విద్యను ఇస్తాడు. ఇంగువ వెంకటరామకృష్ణ శర్మకు అద్భుతమైన దివ్యదృష్టిని ఆ దేవుడు ఇచ్చాడు.ఆయనది శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మం. గ్రామీణ జీవనం కాబట్టి ఆయనకు వాణిజ్య వాసనలు అబ్బలేదు. ప్రతిరోజూ భారతీయ కాల మానం ప్రకారం రాత్రి ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు ఎవరు ఫోన్ చేసినా ఉచితంగా మీ గురించి అమ్మవారు చెప్పే విషయాలను మీకు చెబుతారు. ఆయనకు ఫోన్ చేస్తే మీకు ఎంతో ధైర్యం వస్తుంది. ప్రజల కోసం ఆయన తన సమయాన్ని వెచ్చిస్తున్నారు. దీని వలన మీకేం వస్తుందని ఈ విలేకరి ప్రశ్నించగా, అమ్మవారు చెప్పినట్టు ప్రజలకు సేవ చేసుకుంటున్నానని వినమ్రంగా చెప్పారాయన.
ఆయన ఫోన్ నెంబర్ ఏమిటని మీరు అడగదలుచుకున్నారు కదూ! టెన్షన్ పడకండి
ఆ ఫోన్ నెంబర్: 9849572322. ఈ విలువైన సమాచారాన్ని మీ బంధుమిత్రులతో పంచుకోండి. ఈ పేజీని వారికి మెయిల్ చేయండి. అందుకోసం క్లిక్ చేయండి.












Click it and Unblock the Notifications